నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజ ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా
పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య
ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం
చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు.
ఆ సంగతి పక్కన
పెడితే ఎంఎస్ రాజు బ్యానర్ పై వచ్చే సినిమాల టైటిల్స్ మహా గమ్మత్తుగా
ఉంటాయి. తాజాగా ఈ నిర్మాత మరో ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు.
దాని పేరు RUM.అంటే రంభ, ఊర్వశి, మేనక అని అర్థం. ఈ మూడు పాత్రల్లో
ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .