కొన్ని సిత్రాలు చూస్తూంటే తెలుగు సినిమా విలువలు రోజు రోజుకూ
దిగజారుతున్నాయని అనిపిస్తుంది. ఈ పై చిత్రం చూస్తుంటే నిజమేనని అందరికి
అనిపిస్తుంది.
అమ్మాయి వంటి మీద ట్యాగులు, పక్కన ‘అయినా, నేను ఫ్రీ ’ అనే క్యాష్ణన్ ఉన్న ఈ
పోస్టర్ 3జి అనే తెలుగు సినిమాకు సంబంధించినది.
హీరోయిన్ ను గొప్పగా చూపించకపోయినా ఫరావాలేదు కానీ, చీప్ గా చూపించకుండా
ఉంటే బాగున్ను అనే స్థితిలో నేటి తెలుగు ప్రేక్షకుల ఉన్నారు అంటే
అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .