Monday, 5 November 2012

కాజల్ వల్లనే తుపాకి ఆలస్యం ; తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్ర శేఖర్..

‘I faced severe difficulties in casting Kajal in this project. Due to her unprofessional attitude, we have postponed the release. Whenever, we called her on phone to attend the shooting, she never turned up. Kajal has failed even in receiving our calls,’ Vijay’s father SA Chandrasekharblasted.                                      కాజల్ అన్ ప్రొఫిషనల్ యాటిట్యూడ్ వల్ల మేం చాలా నష్ట పోయాం. విడుదల తేదీలు కూడా మార్చుకోవాల్సి వస్తోంది. ఆమెను మా చిత్రం షూటింగ్ కోసం ఎన్నో సార్లు ఫోన్ చేసాం. ఫోన్ కూడా ఎత్తేది కాదు. అలాంటి వాళ్లను పెట్టుకున్నందుకు భలే బుద్ది చెప్పింది... ,' అంటూ తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్ర శేఖర్ మండిపడ్డారు. కాజల్..తాజాగా తమిళంలో విజయ్ చిత్రం తుపాకి లో చేస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 9న విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు నవంబర్ 13కి విడుదల తేదీకి మార్చాల్సి వచ్చింది. దాంతో ఈ చిత్రం ధియోటర్స్ సైడ్ నుంచి సమస్య వస్తుందని, ఇదంతా కాజల్ వల్లనే వచ్చిందని ఆయన సీరియస్ అవుతున్నారు.
కాజల్..సూర్యతో చేసిన బ్రదర్శ్ చిత్రానికి డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తూ ఈ తుపాకీ చిత్రాన్ని నిర్లక్ష్యం చేసారని ఆమెపై అభియోగం. ఇక తాజాగా వస్తున్న 'తుప్పాక్కి'లో తొలిసారిగా విజయ్ స్కైప్‌ హెయిర్‌స్త్టెల్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా గాగూల్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నాడు. చేతిలో గన్‌ పట్టినా అందంగా కనిపిస్తూ అలరిస్తున్నాడు. అంతేకాకుండా చిత్ర ట్రైలర్‌లో కనిపించిన అతని మాటలు కూడా నేటి ట్రెండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దఫాల్లోనూ విజయం సాధించిన విజయ్‌.. ఇప్పటి స్త్టెల్‌తో మరెన్ని విజయాలు సాధిస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు అభిమానులు.
విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోం

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .