Tuesday, 6 November 2012

మీ ఫోన్ బ్యాలన్స్‌ను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చెయ్యలా?? అయితే ఇది చధవవండీ!


hi frinds ...this is venkki.....అనుకోని పరిస్థితులలో అత్యవసర అవసరాల దృష్ట్యా మీ మిత్రుడికి ఫోన్ బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయ్యాల్సి వచ్చిందా…?, సహాయం కోరే అవతలి వ్యక్తి కూడా మీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారా..?. అయితే ఇంకేం.. సులుభమైన సూచనలను అనుసరించి మీ మిత్రునికి మీ మొబల్ ద్వారా రూ.100వరకు టాక్‌టైమ్‌ను షేర్ చేయవచ్చు.. అది ఏలా అనుకుంటున్నారా...............ఇలా....read it.
Airtel
ఎయిర్‌టెల్ (Air tel):
మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే *141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
Aircel
ఎయిర్‌సెల్(Air cell):
మీరు ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు


BSNL
బీఎస్ఎన్ఎల్(BSNL):
మీరు బీఎస్ఎన్ఎల్ వినియగదారు అయితే ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
GIFT<space>mobile number and send it to>> 53733
For example send GIFT 50 to send Rs. 50/- to 9988776655 mobile number.
Idea
ఐడియా(Idea):
మీరు ఐడియా కస్టమర్ అయితే ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
Just write in SMS as GIVE Mobile Number AMOUNT and send it to 55567.
For example, if you want to send Rs 50 to 9988776655. Type SMS as GIVE 9988776655 50 and forward message to 55567.
Reliance
రిలయన్స్ జీఎస్ఎమ్(Reliance gsm):
మీరు రిలయన్స్ జీఎస్ఎమ్ వినియోగదారు అయితే.. ఈ క్రింది సూచనలను అనుసరించండి.
స్టెప్ 1: ముందుగా మీ మొబైల్ నుంచి *367*3#కు డయల్ చేయండి.
స్టెప్ 2: ఆపరేటర్ సూచనలు ఆధారంగా బ్యాలన్స్ పంపాల్సిన మొబైల్ నెంబర్‌ను టైప్ చేయండి.
స్టెప్ 3: పంపాల్సిన మొత్తాన్ని టైప్ చేయండి.
స్టప్ 4: డీఫాల్ట్ పిన్ నెంబరు 1ని టైప్ చేసి బ్యాలన్స్‌ను విజయవంతంగా షేర్ చేయండి
యూనినార్(uninor): యూనినార్ కస్టమర్ అయితే ఈ క్రింది విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Just write as *202*Mobile phone Number*Amount#,
For example Dial *202*9988776655*20# to send Rs 20 balance to 9988776655 mobile number.
వొడాఫోన్(vodafone):
మీరు వొడాఫోన్ కస్టమర్ అయితే ఈ క్రింది సూచనలను అనసరించండి.
Write *131*AMOUNT*Mobile Number#,
For example *131*50*9988776655# to transfer Rs. 50 to 9988776655 mobile number.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .