Monday, 19 November 2012

ప్రభాస్ మిర్చి టీజర్ డైలాగ్ విన్నారా ?


ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా మిర్చి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ ను ఆదివారం నాడు విడుదల చేశారు. ఈ టీజర్ ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో ప్రభాస్ చెప్పిన ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డూడ్’ అనే డైలాగ్ అందర్నీ ఆకట్టకుంటుంది. ఈ మిర్చి సినిమాను జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .