. Priyanka Chopra recently reached Hyderabad for the shooting of the
Zanjeer remake. After reaching Hyderabad Priyanka tweeted, "In Hyderabad
for Zanjeer. Starting a new film always makes me nervous." మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం ‘జంజీర్'. ఈ చిత్రంలో చరణ్ సరసన రొమాన్స్ చేస్తోంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..... అమితాబ్ బచ్చన్,
జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన
విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే
దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని
గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజాగా ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం
వహిస్తున్నారు. గతంలో ప్రియాంక చోప్రా
అమితాబ్ నటించిన డాన్(1978), అగ్నిపథ్(1990) చిత్రాలకు రీమేక్ గా వచ్చిన
చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆవీ సూపర్ హిట్ అయ్యేయ్... ఇటీవల జంజీర్ షూటింగులో భాగంగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చింది.
ఇక్కడికి చేరిన తర్వాత ప్రియాంక చోప్రా తన ట్విట్టర్లో... ‘జంజీర్ షూటింగ్
నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. ప్రతి కొత్త సినిమా స్టార్టింగ్ నన్ను నర్వస్
చేస్తోంది' అంటూ ట్వీట్ చేసిందిజంజీర్ రీమేక్ ఆమె నటిస్తున్న మూడవ
చిత్రం. దినీతో ..ప్రియాంక చోప్రా హట్రిక్: జంజీర్' సూపర్ హిట్ అవ్వబోతుందా ?.............writen by venkatesh.gurrala
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .