స్కైఫాల్' మూవీ.టాక్ ???
శామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన ‘స్కైఫాల్' మూవీ..... బ్రిటన్ గూడచార సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ విలన్ గా మారిన వైనాన్ని, సంస్థకు, బ్రిటన్ తలనొప్పిగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడు, ఏజెంట్ OO7(జేమ్స్ బాండ్) అతని ఆగడాల ఏలా అడ్డుకున్నాడు? అనే స్టోరీతో నడుస్తుంది.
గత జేమ్స్ బాండ్ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల ఆశించిన రేంజిలో లేవనే చెప్పాలి. సినిమా మొదట్లో వచ్చే యాక్షన్ సీన్ మాత్రం బాండ్ ఇరగదీసాడు. అయితే గత బాండ్ సినిమాల్లో మాదిరి ఇందులో ఏజెంట్ OO7 ప్రేక్షకులను ఆశ్యర్యానికి గురి చేసే గ్యాడ్జెట్స్ ఏమీ ఉపయోగించలేదు. కేవలం అతని ఆలోచనతోనే పని కానిస్తూ ఉంటాడు.
దర్శకుడు శామ్ మెండిస్ ప్రతి సన్నివేశాన్ని రియల్‌గా చూపించాలని చూసాడు. అందుకే అత్యాధునిక పరికరాలు బాండ్ కోసం ఉపయోగించలేదు. అదే విధంగా రొటీన్ యాక్షన్ సన్నివేశాలను బారీగా జొప్పించలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే...స్కైఫాల్ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే గత బాండ్ సినిమాలు చూసి సినిమా ఇలా ఉంటుందని వెళితే మాత్రం బోరింగ్ తప్పదు.
చివరగా చెప్పేదేమిటంటే....స్కైఫాల్ సినిమా జేమ్స్ బాండ్ మూవీ అనుభూతి కలిగించేలా తరకెక్కించడంలో దర్శకుడు శామ్ మెండిస్ విఫలం అయ్యాడు. దీన్ని జేమ్స్ బాంబ్ మూవీ అనడం కంటే సాదాసీదాగా సాగే గూడచారి నేపథ్య సినిమా

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .