Friday, 9 November 2012

రామ్ చరణ్ న్యూ రికార్డ్//Mega power star Ram Charan Nayak film's Karnataka rights have been reportedly picked up for a record price. Sources say that the Karnataka rights of Nayak has been bagged by Gayathri Films for a whopping 4.10 crores...

Mega power star Ram Charan Nayak film's Karnataka rights have been reportedly picked up for a record price. Sources say that the Karnataka rights of Nayak has been bagged by Gayathri Films for a whopping 4.10 crores.
రామ్ చరణ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.చరణ్ నటిస్తున్న ‘నాయక్' చిత్రం రైట్స్ కర్నాటకలో భారీ రేటుకు అమ్ముడు పోయాయి. గాయిత్రి ఫిలింస్ సంస్థ ఈచిత్రం రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 4.10 కోట్లు కొన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక తెలుగు సినిమా కర్నాటకలో ఇంత భారీ రేటుకు అమ్ముడు పోవడం ఇదే తొలి సారి
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గుంటూరు మినహా అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి రేటు పలికిందని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ ‘నాయక్' బిజినెస్ కేక పుట్టిస్తోంది. అభిరామ్ మూవీస్ సంస్థ వారు నాయక్ సినిమా హక్కులను ఆల్ టైం రికార్డ్ రేటుకు దక్కించుకున్నారు. మరో వైపు యూకె-యూరఫ్ రైట్స్ ఎరాబస్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు ఏరియా రైట్స్ భరత్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. సీడెడ్ ఏరియా రైట్స్ శోభు దక్కించుకున్నారు. కృష్ణ జిల్లా థియేటర్స్ రైట్స్ ను శక్తి ఫిల్మ్స్ వారు కొనుగోలు చేసారు. దాసరి నారాయణకు చెందిన సిరి మీడియా దాదాపు రూ. 10.5 కోట్లు వెచ్చించి నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారు. అదే విధంగా వి. రావు, చల్ల శంకర్ రావు, తులసి పిల్మ్స్ వారు వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి హక్కులు భారీ రేటుకు సొంతం చేసుకున్నారు.
నాయక్ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .