The Tata Nona's diesel avatar has finally got official confirmation.
There have been several reports about Tata Motors developing the diesel
variant of its smallest car but the carmaker had never officially
confirmed it until yesterday. Karl Sly m, Tata Motors Managing Director
has stated that the company was on track to launch the CNG variant of
the Nano in the first half of 2013 and follow it with the diesel variant
in the second half of 2013.టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు నానోలో డీజిల్ వెర్షన్‌ను
ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే
ఏడాదిలో తొలుతగా టాటా నానోలో సిఎన్‌జి వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని,
అనంతరం డీజిల్ వెర్షన్‌ను విడుదల చేస్తామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ సిమ్ తెలిపారు. దీంతో టాటా నానో డీజిల్ కారు విడుదలపై ఉన్న సందేహాలకు తెర దించినట్లయింది.
టాటా నానో సిఎన్‌జి వెర్షన్‌ను 2013 జులై నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని, ఆ తర్వాత టాటా నానో డీజిల్మోడల్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సిఎన్‌జి వెర్షన్ టాటా నానోను కంపెనీ గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. టాటా నానో పెట్రోల్ ఇంజన్ తయారీలో జర్మన్ విడిభాగాల తయారీ కంపెనీ బోష్ సాంకేతిక మద్ధతును అందిస్తోంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఇంజన్ తయారీలో కూడా బోష్ హస్తం ఉన్నట్లు సమాచారం.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .