Saturday, 24 November 2012

‘మహేష్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్న హీరోయిన్....

హీరోయిన్లలో మహేష్ బాబు అభిమానులు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తాప్సి చేరిపోయింది. ఈ మధ్య మహేష్ మంత్ర పారాయణం చేస్తోందట. స్నేహితులతోనూ కొంతమంది నిర్మాతల దగ్గరా కూడా మహేష్ బాబుని తెగ మోసేస్తోందట.  ‘మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పోకిరి చూసిన దగ్గర్నుంచే నేను పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను. ఆ మధ్య వచ్చిన బిజినెస్ మ్యాన్ అయితే ఎన్ని సార్లు చూసి ఉంటానో నాకే తెలీదు....’ ఇలా చెప్పుకుంటూ పోతోందట. ఉన్నట్టుండి ఈ జపం ఎందుకు ప్రారంభించిందనేగా మీ అనుమానం? ఈ మాట ఆనోటా ఈనోటా మహేష్ కి చేరితే... భవిష్యత్తులో అతడి పక్కన నటించే అవకాశం సంపాదించడం కోసం ఇప్పట్నుంచే ఓ స్కెచ్ వేస్తున్నట్టు ఎవ్వరికైనా అర్థమైపోతుంది.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .