తెలుగు
అమ్మాయి అంజలి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తన సినిమాలతోనే కాకుండా,
ఇతర వార్తలతోనూ ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్ గా మారుతుంది. హిందీలో
హిట్టయ్యిన ఢిల్లీ బెల్లి అనే సినిమాను తమిళంలో ‘సెట్టె’ పేరుతో రీమేక్
చేస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య, అంజలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
హిందీలో ఉన్నట్లుగానే ఈ సినిమాలోను లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. ఈ సీన్లకు
అంజలి మొదట్లో ఒప్పుకోకపోయినా తరువాత అంగీకరించింది. ఈ సీన్లు
చిత్రీకరించేటప్పుడు అంజలి తెగ సిగ్గు పడిపోయిందట. దీంతో లిప్ లాక్ సీన్
సరిగ్గా వచ్చేది కాదు. ఇలా అయిదు సార్లు జరిగాక, ఆరోసారి ఈ సీన్ ఓకే
అయ్యింది.
దీంతో హీరో ఆర్య మొత్తం ఆరుసార్లు అంజలితో లిప్ లాక్ చేయాల్సి వచ్చిందని
చిత్రయూనిట్ అంటుంది.
nice,kaka,super
ReplyDelete