Monday, 12 November 2012

అందాల హాకర్ ...!

అందమైన ముఖారబింబం.. కైపెక్కించే నిలీ రంగు నయనాలు.. మతిపోగొట్లే వొంపుసొంపులు.. అయినా ఏ లాభం బుద్ధి మాత్రం వంకర. పై చిత్రంలో మీరు చూస్తున్న ముద్దుగుమ్మ పేరు క్రిస్టినా స్విచిన్స్ కయా (21). పెద్ద కన్నింగ్ పర్సనాలిటీ. కరుగుగట్టిన హ్యాకర్ల జాబితాలో ముందు వరసలో ఉన్న ఈ 21ఏళ్ల రష్యన్ వగలాడి  బ్రిటీష్, యూఎస్ బ్యాంకులకు సంబంధించి డబ్బు కుంభకోణంలో అరెస్టయ్యింది. కరుడుగట్టిన ఈ సెక్సీ హ్యాకర్ వివిధ బ్యాంక్ అకౌంట్ల నుంచి 90 లక్షల వరకు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .