. రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న నాయక్ పాటలు అభిమానులను మరింతగా అలరిస్తాయని చిత్ర యూనిట్ అంటుంది. ఇప్పటికే డాన్సలలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరింతగా ఆకట్టుకుంటాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు కాజల్, అమలాపాల్ ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. కాగా, ఈ నాయక్ సినిమాలో ఓ పాటలో కాజల్ ఇలా దేవతగా ఫోజు ఇచ్చింది. అందాల బొమ్మ కాజల్ దేవత ఫోజులో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .