మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో వస్తున్న
భారీ చిత్రం 'నాయక్'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం
ఆడియో రిలీజ్ నేడు గ్రాండ్ జరుగబోతోంది. నానక్ రామ్ గూడలోని రామానాయుడు
స్టూడియో ఇందుకు వేదిక కానుంది. మెగా స్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు
ముఖ్య అతిథిగా హాజరువుతున్నరు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు
రానుంది. తమన్ ఈచిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో మొత్తం ఆరు
పాటలు ఉన్నాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్ ఇదే...
1. నేనంటే అంతా...
2. దేవుడైనా ప్రేమకి...
3. నాయక్ టైటిల్ సాంగ్
4. ప్రపంచంలో...
5. చిన్నా పెద్దా..
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .