Monday, 10 December 2012

'కో అంటే కోటి' మంచి సినిమా -రామ్‌ చరణ్‌(


బాలీవుడ్‌లో గొప్ప స్టార్లు అనదగ్గ వారందరూ ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో మాత్రం మేం చేయలేకపోతున్నాం. కారణం స్టార్స్‌గా ఇక్కడ మాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉండటమే. శర్వాకు ఆ పరిధుల్లేవు. అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. నిర్మాతగా శర్వా ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోతే... నేనే ప్రమోట్ చేస్తా. ఎందుకంటే ఇది అంత మంచి సినిమా''అని రామ్ చరణ్ చెప్పారు. రామ్‌చరణ్‌. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 'కో అంటే కోటి' పాటల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌, ప్రియా ఆనంద్‌ జంటగా నటించారు. అనీష్‌ యోహాన్‌ కురువిల్లా దర్శకుడు. మైనేని వసుంధరాదేవి నిర్మాత. శక్తికాంత్‌ కార్తిక్‌ స్వరాలు సమకూర్చారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .