Saturday, 15 December 2012

సిద్దార్థ్-సమంతల సినిమా పేరు ‘డుం డుం డుం పి పి పి’

 
సిద్దార్థ్-సమంతల ‘డుం డుం డుం పి పి పి’...ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ‘జబర్ధస్త్’ చిత్రంలో నటిస్తున్న సిద్దార్థ్-సమంతల కలయికలో మరో చిత్రం రూపొందనుంది. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ చిత్రం ద్వారా నందినిరెడ్డి దర్శకత్వ శాఖలో పనిచేసిన కృష్ణవంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తిరుపతి బ్రదర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డుం డుం డుం పి పి పి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. చెన్నయ్, హైదరాబాద్, మలేషియాలో చిత్రీకరణ కొనసాగనుందని సమాచారం.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .