Thursday, 6 December 2012

అత్యంత శృంగార అసియా మహిళగా ప్రియాంకచోప్రా



 బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా అందానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత శృంగార అసియా మహిళగా ప్రియాంకచోప్రా ఎంపికైంది. ఓ ప్రముఖ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ప్రియాంక ఫస్ట్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ పోటీలో మూడు సార్లు విజేతగా నిలిచిన కత్రినా కైఫ్‌, గత ఏడాది విజేత కరీనాకపూర్‌ వంటి హీరోయిన్లను వెనక్కి నెట్టి ప్రియాంక చోప్రా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కరీన, తృతీయ స్థానంలో కత్రినాకైఫ్‌ నిలిచారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .