Wednesday, 5 December 2012

ఒక్క రోజు కి 3కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్లు




కత్రినా కైఫ్: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇలాంటి ఈ వెంట్లలో ఓ 30 నిమిషాలు డాన్స్ చేస్తే దాదాపు రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తోంది.    ప్రియాంక చోప్రా: టాప్ 5లో ఉన్న ప్రియాంక చోప్రా దాదాపు రూ. కోటిన్నర నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తోంది.  బిపాసా బసు: బిపాసా బసు ఇప్పటికే ఓ స్టార్ హోటల్ లో ప్రోగ్రాం చేయడానికి కమిటైందట. అరగంట డాన్స్ చేయడానికి రూ. 1 కోటి చార్జ్ చేస్తోందట.    కంగన రనౌత్: హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఏమీ తక్కువ కాదు. అమ్మడు రూ. కోటికి తగ్గకుండా తీసుకుంటోంది.   సన్నీ లియోన్: ఈ సంవత్సరమే బాలీవుడ్‌కు పరిచయం అయిన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ రూ. 26 లక్షలకు డిసెంబర్ 31 రాత్రికి కమిటైందట. మరికొందరు కింది స్థాయి హీరోయిన్ల రేటు దాదాపు రూ. 10 నుంచి 20 లక్షల మధ్య ఉంది.      

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .