Friday, 28 December 2012

who is Samantha Secret Lover ??



Heroines are always guarded about their personal lives because they live in the constant apprehension that even if they don’t do anything many gossips are written so what will happen when they actually do something. And if it is someone like Samantha then the precautions are double.
However, it looks like this Chennai beauty has let the cat out of the bag. Recently Samantha was sharing her thoughts in an interview when she reportedly indicated that she is dating someone and is very happy with the way things are going. Of course, she didn’t reveal who that person is.

For now, Samantha reportedly stated her focus is on her career and when the time is right she would walk the aisle and hang up her boots. She has taken her mother as inspiration and wants to have a lovely family of her own and take care of them. For now, all eyes and ears are focused on who is this mystery man.

Thursday, 27 December 2012

రామ్ చరణ్ తో బోయపాటి?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ మరో క్రేజీ దర్శకుడితో జతకట్టబోతున్నాడు. భద్ర, తులసి, సింహా లాంటి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటితో సినిమా చేయబోతున్నాడు. 2013 ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ మీదనకు వెళ్లనుంది. ఈవిషయం అధికారికంగా కన్‌ఫర్మ్ అయింది. ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటే ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. ఈ నేపథ్యంలో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే బోయపాటి రామ్ చరణ్‌కు కథ వివరించగా..ఓకే చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్టుకు సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా విషయమై ప్రెస్ స్టేట్ మెంట్ వెలువడనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు వంశీ పడి పల్లి దర్శకత్వంలో ‘ఎవడు', బాలీవుడ్లో జంజీర్ చిత్రంలో కూడా చెర్రీ నటిస్తున్నాడు. మొత్తానికి 2013 సంవత్సరంలో రామ్ చరణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలో ఒకే సంవత్సరంలో విడుదల కానున్నాయి. ‘నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా.... కొన్ని రోజుల గ్యాప్‌తోనే ‘ఎవడు', ‘జంజీర్' చిత్రాలు రిలీజ్ అవుతాయి. అదే విధంగా మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘జంజీర్' చిత్రం వివరాల్లోకి వెళితే... రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు.

Monday, 24 December 2012

బికినీలో మరో బాలీవుడ్ హీరోయిన్

బికినీలో మరో బాలీవుడ్ హీరోయిన్ అందాలు అరబోసింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ బికినీలో హాట్ హాట్ గా కనువిందు చేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ల రేసులో ముందుండాలంటే ఈ మాత్రం స్కిన్ షో తప్పదని ఈ ముద్దుగుమ్మ భావిస్తుంది.

శ్రీదేవి అతి పబ్లిసిటీ ...



ఒకప్పుడు తన అందాలతో సినిమా ఇండస్ర్టీని ఏలిన పదహారేళ్ల శ్రీదేవి.. ఇప్పుడు ఫిప్టీలోకి అడుగుపెడుతోంది. హాఫ్ సెంచరీ కొట్టిన శ్రీదేవి అందం ఇప్పటికీ అభిమాలను ఆకర్షిస్తూనే వుంది. చాలాకాలం తర్వాత 'ఇంగ్లీష్-వింగ్లీష్' అంటూ రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇప్పుడు ఇండస్ర్టీలో సందడి సందడి చేస్తోంది. పలు సినీ ఫంక్షన్లలో కూడా జోరుగా పాల్గొంటోంది. ఇంత వరకు బాగానే వుంది కానీ, శ్రీదేవి వ్యవహారమే అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. శ్రీదేవి ఏదైనా ఫంక్షన్లకు వెళితే మాత్రం కుర్ర హీరోయిన్లలా మినీ స్కర్టులు, స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకొని వచ్చి అందరిని ఇట్టే ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు ఆ ఫంక్షన్లకు తన హైటు పెరిగిన కూతుళ్లను కూడా వెంటబెట్టుకొని వస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఈ ముగ్గురు కూడా మోకాళ్ళ పైకి ఉండే డ్రెస్సులు వేసుకొని వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. సినీ ప్రపంచంలో అమ్మాయిలు ఎంత వరకు సేఫ్ గా ఉంటారో ఎంతో అనుభవం ఉన్న శ్రీదేవికి తెలుసు. అలాంటి శ్రీదేవి తను ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ కూతుళ్లను కూడా అలాగే ప్రొత్సహించడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. తన కూతురు జాహ్నవి ఇప్పుడే సినిమాల్లోకి రాదు...  ఆమెకింక పద్నాలుగేళ్లే అంటూ ఇటీవలే శ్రీదేవి ప్రకటించింది. అంటే తనలాగే పదిహేనేళ్ల తర్వాత కూతురుని సినిమాల్లోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు సినీజనాలు. 'పదహారేళ్ల వయసు' సినిమా సమయంలో...  అప్పటి పత్రికలు 'పదిహేనేళ్ల ప్రాయంలో ''పదహారేళ్ల ప్రాయా''న్ని చవిచూసిన శ్రీదేవి' అంటూ డబుల్ మీనింగ్ తో హెడ్ లైన్స్ పెట్టాయి. ఆ అనుభవం ఉన్న శ్రీదేవి తన కూతురును కూడా వచ్చే ఏడాది (అంటే జాహ్నవికి 15ఏళ్ల వయసు వస్తుంది కాబట్టి అప్పుడే) సినిమాల్లోకి తీసుకువస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!

రాజమౌళి-ప్రభాస్ సినిమాలో విలన్ గా రానా??


రాజమౌళి కొత్త సినిమాలో రానా నటించనున్నాడు. ఈగ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా  ఒక భారీ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కీన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను తమిళ, హిందీలో కూడా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన నెగటివ్ పాత్ర లో రానా నటించనున్నాడు. నటనకు ప్రాధాన్యత పాత్ర పైగా, రాజమౌళి సినిమా కావడంతో రానా కూడా ఈ నెగటివ్ పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  రానా హీరోగా నటించిన తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో రానా ఇలా విలన్ వేషాలకు సై అంటున్నాడని వ్యాఖ్యలు వస్తున్నాయి.

భయపడీన లక్ష్మీరాయ్.?



లక్ష్మిరాయ్..రీసెంట్ గా అభిమానులు తాకిడికి అల్లాడిపోయింది. 'ఒన్బదుల గురు' అనే తమిళ సినిమా చిత్రీకరణ ఇటీవల పుదుచ్చేరిలో జరిగింది. బోట్‌హౌస్‌ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో వినయ్‌, లక్ష్మీరాయ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అభిమానులు లక్ష్మీరాయ్‌ను చూసేందుకు వందల సంఖ్యలో వచ్చారు. కాసేపటికే ఆమెను చుట్టుముట్టారు. వారి మధ్య లక్ష్మీరాయ్‌ చిక్కుకుపోయింది. దీంతో బెంబేలెత్తిన ఆమె కేకలు వేయడంతో చిత్రయూనిట్‌ రక్షించి కారులో పంపించేసింది. చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోయింది. సరైన హిట్లు లేకపోయినా.. వార్తల్లో నిలిచే కథానాయికల వరసలో లక్ష్మీరాయ్‌ అగ్రస్థానంలో ఉంటుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడు తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. మరోవైపు వినయ్‌ హీరోగా వస్తున్న 'ఒన్బదుల గురు'లోనూ హీరోయిన్‌ ఆమే. దీనికి పీటీ సెల్వకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌జీ, అరవింద్‌, సత్యన్‌ తదితరులు నటిస్తున్నారు. లక్ష్మిరాయ్ 'అధినాయకుడు" చిత్రంలో బాలకృష్ణతో రొమాన్స్ చేసినా వర్కవుట్ కాకపోవటంతో తెలుగులో ఆమె నిలుదొక్కుకునే ఛాన్స్ పోయినట్లైంది. ఈ సినిమాల తర్వాత హాలీవుడ్ సనిమాల్లో అవకాశ సంపాదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది లక్ష్మి. ఈ నేపథ్యంలో కొందరు కొంటె మీడియా ప్రతినిధులు హాలీవుడ్‌లో నటించాలంటే న్యూడ్‌గా కూడా నటించాల్సి వస్తుంది కదా? అని లక్ష్మీరాయ్‌ని ప్రశ్నిస్తే ' హాలీవుడ్ సినిమాల్లో న్యూడిటీ తప్పేం కాదు. అదక్కడ జస్ట్ గ్లామర్ మాత్రమే. నా అభిమాన దర్శకుడైన జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో హాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే న్యూడ్‌గా నటించడానికి కూడా నేనుసిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది.

Sunday, 23 December 2012

గుండేనీ పీoడే ఢిల్లీ బాధితారాలి కథ....

దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల క్రితం బస్సులో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. నాటి నుండి ఢిల్లీ అట్టుడుకుతోంది. అయితే సామూహిక అత్యాచార బాధితారాలిని ఆ రోజు జనం పట్టించుకోలేదట. నిందితులు యువతిపై అత్యాచారం చేసిన తర్వాత బస్సులో నుండి కిందకు తోసివేశారు. ఆమె పడి ఉన్న రోడ్డులో చాలామంది జనం వెళ్లారు. అయితే ఏ ఒక్కరూ ఆ బాధితురాలికి సాయం చేయడానికి ముందుకు రాలేదట. పోలీసులు వచ్చే వరకు ఆమె అలాగే పడి ఉండాల్సి వచ్చిందట. బాధితురాలితో పాటు దుండగుల చేతుల్లో దెబ్బలు తిన్న ఆమె స్నేహితుడు ఒక షీటు తీసుకుని ఆమె ఒంటి మీద కప్పాడు. పోలీసులు రాగానే దయచేసి మా తల్లిదండ్రులకు చెప్పొద్దని వారితో చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను మోసుకుంటూ తీసుకొచ్చి జాగ్రత్తగా వాహనంలోకి చేర్చారు. ఆమె కదిలిన ప్రతిసారీ నోటి వెంట రక్తం వచ్చిందని పోలీసులు తెలిపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమెను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించామని, అక్కడ మంచం మీద పడుకోబెట్టే వరకు బాధితురాలు స్పృహలోనే ఉందని చెప్పారు. తమ పరిధుల గురించి పట్టించుకోకుండా వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చిన ముగ్గురు సిబ్బందికి రివార్డు ఇవ్వాలని సీనియర్ అధికారులు నిర్ణయించారు.

ఆందోళనకరంగా ఉన్నగ్యాంగ్ రేప్‌ బాధితురాలి పరిస్థితి ??

గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వైద్యులు ఆమెను తిరిగి వెంటి లెటర్ పైన ఉంచారు.....
 జంతర్ మంతర్ వద్ద కొంతమంది ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని కూడా అక్కడి నుండి చెదరగొట్టారు. ఢిల్లీలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆందోళనకారులకు బాబా రామ్ దేవ్ మద్దతు పలికారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీ మహిళ కాబట్టి ఆమెకు భారత దేశ మహిళల ఇబ్బందులు అర్థం కావడం లేదని హైదరాబాదులో టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోకసభ ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా ఆందోళనకారులు హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వేడి దేశ రాజధానిలో ఇంకా చల్లారలేదు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఇండియా గేట్ వద్దకు తరలి వచ్చారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వాటర్ క్యానన్‌లు, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 


హీరోయిన్ బెదిరింపు?

. పూజాగాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది...కన్నడ హాట్ హీరోయిన్ పూజాగాంధీ ఎంగేజ్‌మెంట్ ఆనందగౌడ అనే రియల్టర్‌తో జరుగడం... ఇద్దరి మధ్య విబేధాలు రావడం, ఎంగేజ్‌మెంట్ రద్దవడం తెలిసిందే. ....................పూజాగాంధీ ఫ్యామిలీ నన్ను అవమానించిందని ఆనంద గౌడ ఆరోపిస్తే... నన్ను అనుమానిస్తున్నాడు అందుకే అతనితో తెగదెంపులు చేసుకున్నానని పూజాగాంధీ చెప్పుకొంది. ఈ వివాదం మరువక ముందే... పూజాగాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెపై డాక్టర్ కిరణ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసాడు. పూజా గాంధీపై, ఆమె తండ్రి పవన్ గాంధీపై కంప్లైంట్ చేసాడు. నన్ను చంపుతానని బెదిస్తున్నారంటూ డాక్టర్ కిరణ్ తన పిటీషన్లో పేర్కొన్నాడు. (పూజా గాంధీ తన కారు, మొబైల్ వాడిందని గతంలో ఓ సారి కాంట్రవర్సీ సృష్టించింది ఈ కిరణే) పూజాగాంధీ మ్యారేజ్ ఆనంద గౌడతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె తండ్రి తనకు 10 నుంచి 20 సార్లు కాల్ చేసి.... చంపుతానని బెదిరించాడని ఆరోపించాడు. వారి బ్రేకప్ వెనక తానే ఉన్నట్లు పూజాగాంధీ కుటుంబం అపోహ పడుతుందని, అందుకే తనను చంపుతానని బెదిరిస్తున్నారని, "I will kill you" అంటూ ఎస్ఎంఎస్ కూడా పంపారని.... డాక్టర్ కిరణ్ ఆరోపించారు. కిరణ్ న్యాయవాది ఆర్ఎల్ఎన్ చెప్పిన వివరాల ప్రకారం... పవన్ గాంధీ కిరణ్‌కు కాల్ చేసిన తర్వాతే బ్రేకప్ వార్త మీడియాలో వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే పూజాగాంధీ ఫ్యామిలీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆనంద గౌడ, కిరణ్ కలిసి పూజాగాంధీకి అపకీర్తి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రియ సేన్ తాజా సంచలనం ??

బాలీవుడ్ హీరోయిన్ రియా సేన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అమ్మాయిని రియాసేన్ ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఇప్పుడు నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ముంబయిలో ఇటీవల జరిగిన ఓ పార్టీలో వివరాలు తెలియని అమ్మాయిని రియాసేన్ ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని ప్రచారం కోసమే విడుదల చేసినట్లు బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ అస్మిత్ పటేల్ తో ఉన్న రియాసేన్ ఫోటోలు కూడా గతంలో సంచలనం సృష్టించాయి.

Thursday, 20 December 2012

సినిమాలోకి నిత్యానంద??

నిత్యానంద రాసలీలలపై సినిమా వారికి రోజు రోజుకీ మోజు పెరిగిపోతోంది. తాజాగా చెన్నై కి చెందిన ఓ నిర్మాత దృష్టి ఈ హాట్ రొమాన్స్ పై పడింది.. ముత్తుకుమార్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అచ్చం రంజిత,నిత్యానంద ఎపిసోడ్ ని ఉన్నదున్నట్లుగా (బయిటకు వచ్చిన వీడియో టేప్ లో స్టిల్ ని అనుసరిస్తూ) షూట్ చేసారు. గెటప్స్ తో సహా అలాగే చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ ‘Vennilaavin Arangetram’.
ఈ చిత్రం గురించి ముత్తు కుమార్ మాట్లాడుతూ… ఓ సెక్స్ వర్కర్ తన తో బెడ్ షేర్ చేసుకున్న సెలబ్రేటీల అనుభవాలుని నేరేట్ చెయ్యటమే ఈ సినిమా కథ అన్నాడు. ఆ నేపధ్యంలో ఓ స్వామిజీని కలుస్తుందని,అప్పుడు ఆశ్రమంలో ఈ ఎపిసోడ్ వస్తుందని చెప్పాడు. ఈ చిత్రంలో కొడం బాకం కి చెందిన ట్రాన్సెంజర్ మూర్తి.. స్వామి గా కనపడుతూండగా, కొత్త అమ్మాయి రంజితగా కనిపిస్తుంది. అలాగే సీనియర్ సీత, సెక్స్ బాంబ్ షకీలా కీ రోల్స్ లో కనిపిస్తారు.
ఇక నిత్యానందకు రోజుకో సినిమా మొదలై ఆయనకు కొత్త తలనొప్పిని పెడుతూ వస్తోంది. ఆ మధ్యన కన్నడంలో మదన్ పటేల్ అనే దర్శక, నిర్మాత సత్యానంద అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…తమ చిత్రంలో నిత్యానంద నిజ జీవితంలో సంఘటనల, రజితతో రాసలీలలు అన్నీ ఉంటాయని ప్రజలకు నిజం తెలియాలనే ఆలోచనలతోనే ఈ చిత్రం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటు పలు భాషల్లోకి అనువదించనున్నట్లు తెలిపారు. అంతేగాక నిత్యానంద స్వామి పోలికలు ఉన్న ఒక యువకుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. నటి రంజిత తాను నిత్యానందతో రాసలీలలు సాగించలేదని చెప్పడాన్ని మదన్ పటేల్ ఖండించారు. అదే నిజమైతే సత్యానంద చిత్రంలో నటించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు.

స్టార్స్ అంటే నాకు భయం: రాజమౌళి(పవన్ గురించినా??? )


ఓ లీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపరుకి ఇచ్చిన ఇంటర్వూలో రాజమౌళి మాట్లాడుతూ..
బేసిక్ గా నేను పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చేయటానికి భయపడతాను. పెద్ద స్టార్స్ తమను సూపర్ స్టార్స్ చేసిన పద్దతలును ఫాలో అవుతూంటారు. వారితో మనం సినిమా చెయ్యలాంటే వాటిని నేను అనుసరించాల్సిందే. అంతేగాక ఎక్సపెక్టేషన్స్, బడ్జెట్స్ అడ్డంకిగా నిలుస్తాయి. దాంతో నేను ఫిల్మ్ మేకింగ్ ని ఎంజాయ్ చేయలేను అన్నారు. అంతేగాక.. ఓ కథకుడుగా నేను స్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎడ్జెస్ట్ మెంట్స్ చెయ్యాల్సి వస్తుంది. దర్శకుడు, హీరో ఇద్దరూ ఓపెన్ మైండ్ తో పనిచేయకపోతే ఆ ప్రాజెక్టులు వర్కువుట్ కావు. అందుకే నేను నా చిన్న ప్రపచంలో ఉండటానికి ఇష్టపడతాను...పెద్ద స్టార్స్ జోలికి వెళ్లను అన్నారు. అలాగే రజనీకాంత్ తన ఈగ చిత్రం చూసి మెచ్చుకున్న విషయం వివరించారు. తన కుటుంబం గురించి చెప్తూ..తనది ప్రేమ వివాహం అని చెప్పారు. అలాగే..నా భార్య..సంగీత దర్శకుడు కీరవాణిగారి భార్య సోదరి. ఆమె వివాహం నాటికి డైవర్సెడ్...ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె విడాకులు అనేది నేను ప్రపోజ్ చెయ్యటానికి అడ్డంకిగా అనిపించలేదు. ఆమె ఆలోచనలలో చాలా స్ట్రాంగ్ గా ఉండే మహిళ. నాకు ఎటువంటి సమస్య ఎదురైనా ఆమె వెంటనే ఏక్టివ్ గా...ఆ సమస్యను ఛేధించగలదు. నా జాబ్ కేవలం...సినిమా లు రాసుకోవటం...డైరక్ట్ చేయటం. ఆమె ఇంటి మొత్తానికి ఇంఛార్జ్. నా ఫైనాన్స్ వ్యవహారాలు ఆమే చూస్తుంది. నేను ఆమెను ఎంపిక చేసుకోవటంలో తెలివిగా వ్యవహించాను అంటూ తన భార్య ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇక ప్రస్తుతం రాజమౌళి...తన తాజా చిత్రం ప్రభాస్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యి షూటింగ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ సైతం వేరే ఏ ప్రాజెక్టులూ ఒప్పుకోకుండా..ఒప్పుకున్న ప్రాజెక్టులు ఫినిష్ చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ,తెలుగు,హింది భాషల్లో రూపొందనుందని సమాచారం. మర్యాదరామన్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజమౌళి గురువు...రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఆ దర్శకుడి ని నేను కాదు -హరీష్ శంకర్


అందాల భామ ఛార్మి ఓ దర్శకుడి చెంప పగలకొట్టిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ నే చార్మి కొట్టిందనే కొన్ని మీడియాల్లో  కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై హరీష్ శంకర్ స్పందించాడు. చార్మితో తనకు ఎలాంటి గొడవా జరగలేదని, ఆమె తన మీద చేయి చేసుకోవడమన్నది పచ్చి అబద్ధమని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘దేవుడి దయవల్ల నాకు రూమర్స్ కి రియాక్ట్ అయ్యేంత టైం లేదు. యంగ్ టైగర్ సినిమా కోసం రెడీ అవుతున్నాను.’ అన్నాడు. అదేవిధంగా, శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే’ అన్న వాక్యాలను హరీష్ శంకర్ పోస్ట్ చేయడం విశేషం.

దుమ్ము రేపుతున్న తెలుగమ్మాయి


దుమ్ము రేపుతున్న తెలుగమ్మాయి ....శ్రీరెడ్డి... ఈ అచ్చ తెలుగమ్మాయి కొన్నాళ్ల కిందట న్యూస్ రీడర్ గా ఓ చానెల్లో పనిచేసేది. ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి... సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈమె రెండు చిత్రాల్లో నటిస్తోంది. అరవింద్-2, జిందగీలలో ఈమె నటిస్తోంది. మొదట్లో ఈమె ఎక్స్ పోజింగ్ మాటెత్తితే ఒప్పుకునేదే కాదట. కానీ, ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో స్టోరీ డిమాండ్ చేస్తున్నంత మేరకు ఎక్స్ పోజింగ్ చేసేందుకు సిద్దమైందట. అంతేకాదు, అందాల ప్రదర్శనలకు నేనూ సిద్ధం అనే విషయం అందరికీ తెలిసేలా ఈ మధ్య కొన్ని హాట్ హాట్ ఫోజుల ఫొటోలనూ విడుదల చేసింది.

రాజమౌళికి పవన్ డేట్స్ ఎందుకు ఇవ్వటంలెధు ??





నాయక్‌' ఆడియో విడుదల సందర్భంగా మరోసారి పవన్, రాజమౌళి ప్రాజెక్టు గురించి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ...... ఎప్పటిలాగే ...పవన్,తన కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి పవన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. బాల్ ఆయన కోర్టులోనే ఉందని తెలియచేసారు. దాంతో ఆ బాల్ ఇప్పుడు పవన్ కోర్టులోనే ఉన్నట్లు అయ్యింది. అయితే అంత పెద్ద స్టార్ డైరక్టర్ కి పవన్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదనేది చర్చగా మారింది. ఎందుకంటే పవన్ ...త్రివిక్రమ్ తో మరోసారి చేస్తున్నాడు...పూరీ తో మరోసారి చేసాడు...హరష్ శంకర్ తో చేసాడు....జయంత్ పరాంన్జీతో చేసాడు...ఎస్ జె సూర్యతో రెండు సార్లు చేసాడు..విష్ణు వర్ధన్ వంటి తమిళ దర్శకులను ఎంకరేజ్ చేసారు..అలాంటప్పుడు ఎందుకని రాజమౌళి వంటి టాప్ డైరక్టర్ ప్రాజెక్టుకి ఓకే చెప్పటం లేదు అనేది అభిమానుల్లోనూ సందేహమే. అయితే పరిశ్రమలో ఓ వర్గం మాత్రం ఈ విషయమై తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తోంది. వారు చెప్పేదాని ప్రకారం...రాజమౌళి,వినాయిక్ చిత్రాల్లో ఉండే మాస్ ఫైట్స్, యాక్షన్ ఓరియెంటెడ్ ఇంటర్వెల్ బ్యాంగ్స్. ...పవన్ కి నచ్చవు..అందుకే వారిద్దరికీ డేట్స్ ఇవ్వటం లేదని..చెప్తున్నారు. అలాగే పవన్ చిత్రాలు సాధారణంగా... ఏ దర్శకుడుతో చేసినా పూర్తిగా పవన్ బ్రాండ్ తో పవన్ చిత్రం గానే బయిటకు వస్తూంటాయి...అది రాజమౌళి వంటి మెగా దర్శకులు చిత్రాలకు కష్టమే అందుకే ఇవ్వటం లేదు అంటున్నారు. అంతేగాక గ్రాఫిక్స్ తో నడిచే చిత్రాలు దేనిలోనూ..పవన్ నటించనూ లేదు. ఇక ఈ రీజన్ కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించేదే. అయితే రాజమౌళి ఇప్పటికే కథ చెప్పి ..వెయిట్ చేస్తున్నారా...లేక త్వరలో పవన్ ఓకే అన్న తర్వాత కథను రెడీ చేస్తారా తెలియాల్సి ఉంది. ఎన్ని చెప్పుకున్నా పవన్ చిత్రం అంటే ఓ క్రేజ్...ఓ ఢిఫెరెంట్...రెగ్యులర్ మాస్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుందనేది మాత్రం నిజం.

యశోసాగర్ మృతికి డ్రైవర్ నిద్రే కారణం?

ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంలో నటించిన యశోసాగర్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. యశోసాగర్‌తో పాటు డ్రైవర్ విశ్వనాథ్, లోకేష్ అనే వ్యక్తి కూడా కారులో ప్రయాణించారు. డ్రైవర్ విశ్వనాథన్ కారు నడిపాడు. విశ్వనాథ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడని, దీంతో కారు అదుపుతప్పి వంతెనకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.

కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా బుక్కపట్నం, శివారు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఓ సిని మాడీల్ నిమిత్తం వీరు వస్తుండగా ముంబై, బెంగళూరు హైవేస్‌పై ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

కాగా, యశోసాగర్‌ కన్నడ నిర్మాత సోము కుమారుడు. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రంలో హీరోగా నటించాడు. స్నేహ ఉల్లాల్‌ కథానాయికగా తొలి చిత్రం కూడా ఇదే

Wednesday, 19 December 2012

నన్ను ఉరి తీయండి-గ్యాంగ్ రేప్ నిందితుడు

తాను తీవ్రమైన తప్పు చేశానని, తనను ఉరి తీయండని ఢిల్లీ బస్సులో గ్యాంగ్ రేప్ కేసులో ఓ నిందితుడు బుధవారం కోర్టులో అన్నాడు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులను పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరు పర్చారు. తాను దారుణమైన తప్పు చేశానని పవన్ గుప్తా అనే నిందితుడు కోర్టులో చెప్పాడు. తనను ఉరి తీయమన్నాడు. మరో నిందితుడు వినయ్ శర్మ కూడా ఈ తప్పు చేసినందుకు తాము ఘోరంగా సిగ్గుపడుతున్నామన్నాడు. తాము అబ్బాయిని మాత్రమే కొట్టామని, అమ్మాయిని కొట్టలేదని వినయ్ చెప్పాడు. ముగ్గురిని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. అమ్మాయిపై తాము అత్యాచారం మాత్రం చేయలేదని వారు చెప్పారు. మరో నిందితుడు ముఖేష్ మాత్రం ఏమీ చెప్పలేదు. కోర్టు పవన్‌కి, వినయ్‌కి నాలుగు రోజుల రిమాండును విధించింది. కోర్టులో ఏమీ మాట్లాడని ముఖేష్‌కు పద్నాలుగు రోజుల రిమాండు విధించింది. ఈ కేసులో ముఖేష్ ప్రధాన నిందితుడి సోదరుడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ను కూడా కోర్టులో హాజరు పర్చారు. కాగా వీరు ఐడెంటిఫికేషన్ పరేడ్ వద్దని కోరారు. మరోవైపు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరో నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్ ఠాకూర్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బీహార్‌లోని ఔరంగాబాద్ వద్ద అరెస్టు చేశారు. కాగా గ్యాంగ్ రేప్ పైన ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. (ఫోటోలో.. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు)......courtesy by    .....www.oneindia.com

పబ్లిక్ ప్లేస్ లో సమంత హాట్ అందాలు



సమంతకు తాను ఫ్యామిలీ రోల్స్ కు పరిమితమవుతున్నాననే భయం పట్టుుకున్నట్లుంది. అందుకేనేమో ఆమె ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు హాట్ గా తయారై వస్తోంది. తాజాగా ఆమె లేటెస్ట్ చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' సక్సెస్ మీట్ కు హాట్ గా డ్రస్ చేసుకుని... తొడలు కనిపించేలా కూర్చుని అందరి దృష్టినీ ఆకర్షించింది.

'నాయక్' లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ .....

ఏరియా బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు...కరేజ్ ప్రభత్వం కోసం ప్రజలు ఉండరు..ప్రజలు కోసమే ప్రభుత్వం ఉండాలి నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను...
నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను... అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగు కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ ,వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'నాయక్'. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం ఆడియో సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేసారు.




నిర్మాత డి.వివి దానయ్య మాట్లాడుతూ...‘ఈ కథకు ‘నాయక్' అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. పక్కా మాస్ అంశాలతో పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటే అద్భుతమైన కథను ఆకుల శివ అందించారు. ఈ సినిమాకు సంభాషణలు కూడా శివే అందించడం విశేషం. తమన్ సంగీతం, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. అన్నారు. అలాగే ‘మగధీర' తర్వాత రామ్‌చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలాపాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ మా సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు.

తమన్నా ఔట్‌డోర్‌ మసాజ్ లు...?!!


తమన్నాతో ఔట్‌డోర్ షూటింగ్ అంటే నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట. సహజంగా ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళితే... హీరోహీరోయిన్లు ఫ్రీడమ్‌ను కోరుకుంటారు. గతంలో చాలామంది హీరోహీరోయిన్లు అలా కోరుకునేవారు. అయితే వారితో పాటు వ్యక్తిగత సిబ్బందిని కూడా తీసుకెళుతూ.. నిర్మాతకు అదనపు ఖర్చులు పెట్టిస్తుంటారు. ఇదంతా హీరోయిన్‌కున్న గ్లామర్‌తో తప్పనిసరిగా నిర్మాతలు చేస్తుంటారు.

ఒకరకంగా హీరోయిన్లు తమ హవాను నడిపించుకుంటారు. ఆర్తి అగర్వాల్‌ మంచి ఫామ్‌లో ఉండగా, తనతోపాటు తండ్రిని, చెల్లెల్ని.. తీసుకెళ్లేది. ఇక మేకప్‌మేన్‌లు, హెయిర్‌డ్రెస్‌లు మామూలే. తాజాగా ఆ కోవలో తమన్నా చేరిందట. కానీ ఇందులో చిన్న ట్విస్ట్‌ కూడా ఉంది. తనకు స్వంత వంటకం కావాలని ఓ వంటమనిషిని తీసుకెళ్లడం విశేషం.

మసాజ్‌ చేయడానికి తన బంధువని ఓ మహిళను తీసుకెళ్ళడం మరీ విశేషం అంటున్నారు. వారందరి ఖర్చులతోపాటు అన్ని ఖర్చులు నిర్మాతలే భరించాలి మరి. ప్రస్తుతం అగ్రనిర్మాణ సంస్థలో ఆమె సినిమా చేస్తోంది. ఇప్పటికే ఖర్చు ఎక్కువవుతుందని కొందరు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. మరి వీరి విషయంలో పెదవి విప్పరు. చోటామోటా ఆర్టిస్టులకు పేమెంట్‌ ఇచ్చేముందు వారికి క్లాస్‌ పీకుతారు. ఇదంతా సనీ మాయాలోకంకదా...

Tuesday, 18 December 2012

నాన్న స్థానం బాబాయ్‌దే.,నెంబర్ వన్ ఎప్పుడు బాబాయె-రామ్ చరణ్ తేజ్


నాయక్' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలోరామ్ చరణ్ తేజ్ స్పీచ్ కొంత వివాదానికి చోటిచ్చింది. పేరు చెప్పకుండా ఒక టీవీ చానల్, పేపర్‌ను టార్గెట్ చేసి, దూషించారు. చాలా సాదాసీదాగా ప్రసంగాన్ని ప్రారంభించిన చరణ్ .. కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఆడియో కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘'బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘రచ్చ' ఫంక్షన్‌కి రాలేదని, ఒక చానల్, ఒక పేపర్ కథనాలు అల్లాయి. నా తర్వాతి సినిమా ఫంక్షన్‌కు కూడా ఆయన రాకపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి. మా కుటుంబం గురించి, మా బంధాల గురించి పెడర్థాలు తీసే విధంగా ఆ చానల్ ప్రసారం చేసినవి, ఆ పేపర్ రాసినవి నా వెంట్రుకతో సమానం'" అంటూ ఘాటుగా విమర్శలు చేసారు.
అలాగే ... ‘‘ఈ వేదికపై నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చాడు. నాన్న పరిశ్రమలో ఉన్న రోజుల్లో ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే.. ‘ముందు నాతో మాట్లాడి తర్వాత మా అన్నతో మాట్లాడు' అనేంత భరోసా బాబాయ్ ఇచ్చేవారు. ఇప్పుడు నాన్న పరిశ్రమలో లేరు. ఆ స్థానంలో బాబాయ్ ఉన్నాడు. నాన్న స్థానం బాబాయ్‌దే. నాది కాదు. ఈరోజు బాబాయ్ గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ముందు నాతో మాట్లాడి.. ఆ తర్వాత ఆయనతో మాట్లాడాలి" అని రామ్ చరణ్ అన్నాడు. ఈ మాటలతో అప్పటివరకు చల్లగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా వేడెక్కింది.
రామ్ చరణ్ సాధారణంగా చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఎవరైనా మీడియా వ్యక్తి కనిపించినా నవ్వుతూ పలకరిస్తారు. అయితే ఆయన తమ కుటుంబం మీద కామెంట్ చేస్తే మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. గతంలో దాసరి నారాయణరావు మీద ట్విట్టర్ లో యుద్దం లాంటిదే చేసారు. మళ్లీ ఇన్నాళ్లకు నాయక్ స్టేజీపై ఆయన ఇలా మాట్లాడి అందరినీ షాక్ కి గురి చేసారు. పవన్ కళ్యాణ్ ..రచ్చ ఆడియోకు రాలేదన్న విషయం మీడియాలో అప్పుడు హైలెట్ గా వచ్చింది. దానిపై ఆయన ఇప్పుడిలా స్పందించారు.
రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రం 'నాయక్‌'. కాజల్‌, అమలా పాల్‌ హీరోయిన్స్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. తమన్‌ స్వరాలు సమకూర్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి సీడీని పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖ స్వీకరించారు.

సమంత కు క్లాసు పికిన నమ్రత ???


. జీవితంలో ఏదైనా ఎవరితోనైనా పంచుకోగలరు కానీ... భార్య స్థానానికి మరెవరైనా పోటీ వస్తున్నారనుకున్నా, అలా అని అనిపించినా అవతలి ఆడవాళ్లకు మండేది అక్కడే...ఇప్పుడు అదే జరిగింది. మహేష్ బాబుతో సమంత నటించిన చిత్రం దూకుడు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో సమంత మహేష్ బాబును రాసుకు పూసుకు తిరిగిందట. మహేష్ అందానికి టెంప్టయిపోయి మహేష్ ని పడేద్దామనుకుందట. కానీ, మహేష్ పడలేదట. సరికదా... ఈ విషయాన్ని చూఛాయగా నమ్రతకు చెప్పాడట. దాంతో, నమత్రకు ఎక్కడో కాలిందట. వెంటనే సమంత దగ్గరకు వెళ్లి, క్లాసు పీకిందట. ఇక మీదట మా ఆయన వెంటపడితే బాగోదని గట్టిగానే చెప్పిందట. దాంతో, సమంత సైలెంటయిపోయిందట. అందుకేనేమో... మొన్న సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుకలో సమంత మహేష్ కు దూరంగా ఎక్కడో కూర్చుంది. కనీసం వేదికపై కూడా పక్కన నిల్చోలేదు. మహేష్ మీద మనసుపడే వాళ్లందరూ బహుపరాక్.

Monday, 17 December 2012

నాయక్’ ఆడియో ....ట్రాక్ లిస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- వి.వి.వినాయక్‌ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'నాయక్‌'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ నేడు గ్రాండ్ జరుగబోతోంది. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో ఇందుకు వేదిక కానుంది. మెగా స్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరువుతున్నరు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ ఈచిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. ఆడియో ట్రాక్ లిస్ట్ ఇదే... 1. నేనంటే అంతా... 2. దేవుడైనా ప్రేమకి... 3. నాయక్ టైటిల్ సాంగ్ 4. ప్రపంచంలో... 5. చిన్నా పెద్దా..

నేను తమన్నా, ఇలియానా టైపు కాదు: సమంత


. కొందరైతే బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం తెగ ఉబలాట పడుతూ ఉంటారు. మరికొందరు కేవలం బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా సౌత్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక్క అవకాశం దొరికినా.... సౌత్ సినిమాలకు టాటా చెప్పేసి అక్కడ ఎలాంటి చెత్త క్యారెక్టర్ దొరికినా మహా భాగ్యంలా ఫీలయి చేసేస్తూ ఉంటారు. అయితే తాను మాత్రం అలా కాదంటోంది హీరోయిన్ సమంత. ‘ఎటో వెళ్లి పోయింది మనసు' హిందీ వెర్షన్లో సిద్ధార్థరాయ్ కపూర్‌తో కలిసి నటిస్తున్న సమంత.... ఈ చిత్రం ద్వారా తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 2013లో ఈచిత్రం బాలీవుడ్లో విడుదల కానుంది. బాలీవుడ్ ఛాన్స్ వచ్చిదంటే కొందరు హీరోయిన్లు ఓ రేంజిలో ఫీలవుతూ ఉంటారు....ఈ విషయమై మీడియా ప్రశ్నించగా... చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. తన తొలి బాలీవుడ్ ఎంట్రీని నేనేమీ బ్రహ్మాండంలా భావించడం లేదని, సౌతిండియాలోనే మరింత ఎదగాలనేదే నా ఆకాంక్ష అని చెప్పుకొచ్చింది. నేనెప్పుడూ డబ్బు కోసం వెంపర్లాడే రకం కాదని, రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయనని, తనకు గుర్తింపు తెచ్చే పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. తమన్నా, ఇలియానా బాలీవుడ్ ప్లాన్స్ భారీగా ఉన్నాయి కదా అని సమంతను ప్రశ్నించగా..... వాళ్లు స్వతహాగా నార్త్ ఇండియన్స్. తమ సొంత ప్రాంతంలో తమ టాలెంట్ నిరూపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. నేను సౌత్ లో పుట్టాను కాబట్టి ఇక్కడ నా టాలెంట్ నిరూపించుకోవాలనేదే నా లక్ష్యం అంటూ సమాధానం ఇచ్చింది. జూ ఎన్టీఆర్ సరసన చేసే సినిమా కోసం సమంత తన రెమ్యూనరేషన్ రూ. 1.25 కోట్లకు పెంచేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై సంతను ప్రశ్నించగా..... ఆ వార్తల్లో నిజం లేదని, తాను డబ్బు కోసం పాకులాడే రకం కాదని తేల్చి చెప్పింది.

కలిసుందాం రా, మురారి కలిస్తే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'-దిల్‌రాజు

మహేష్‌బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్. అంజలి, ప్రకాష్‌రాజ్‌, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. దాంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది...ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఫ్యాన్స్ లో కాక అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ విషయమై దిల్ రాజు ఆడియో వేదికపై సినిమా ఎలా ఉంటుందో క్లూ ఇచ్చారు. దిల్‌రాజు మాటల్లోనే '' కలిసుందాం రా, మురారి కలిస్తే ఎలా ఉంటుందో ‘సీతమ్మ వాకిట్లో...' సినిమా అలా ఉంటుంది, ''అన్నారు. కలిసుందాం రా చిత్రం వెంకటేష్ కెరిర్ లోనే సూపర్ హిట్ చిత్రం. వెంకటేష్, సిమ్రాన్ కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ శంకర్ ఆ చిత్రాన్ని రూపొందించారు. కుటుంబ గౌరవాలు, పెద్దరికం, విలువలు వంటి అంశాలను టచ్ చేస్తూ ఆ చిత్రం సాగుతుంది. ముఖ్యంగా చిత్రంలో తాత,మనువడుల మధ్య సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అలాగే బావా,మరదళ్ల సరదాలు ఈ చిత్ర మరో సారి గుర్తు చేసింది. ఇక మురారి విషయానికి వస్తే..మహేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రం ఇది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాలి బింద్రే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం కూడా ఉమ్మడికుటుంబం, విడిపోయిన రెండు కుటుంబాలను కలిపే హీరో, పుట్టింటివారి ప్రేమలు, బావ,మరదళ్ల సరదాలు వంటి విషయాలు చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా చిత్రంలో బామ్మకి,హీరోకి మధ్య రిలేషన్ హైలెట్ గా నిలుస్తుంది. భాంధవ్యాలను మరోసారి గుర్తు చేసి ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిందీ చిత్రం. మరి ఇలాంటి రెండు చిత్రాలుకలిపితే ఎలా ఉంటుందో ..అలాంటి చిత్రం తీస్తే తప్పకుండా జనం ఆదరిస్తారనేది నిజం. అలాగే దిల్ రాజు మాట్లాడుతూ...మా సంస్థ సినిమాలు తీయడం ప్రారంభించి పది సంవత్సరాలైంది. పదోయేట ఒక మల్టీస్టారర్‌ సినిమా తీయడం నా అదృష్టం. 'దూకుడు' సెట్‌లో మహేష్‌బాబుకి కథ చెప్పాం. వీళ్లిద్దరూ సినిమాలో నిజమైన అన్నదమ్ముల్లా ప్రవర్తించారు. సినిమాపై ప్రేమతో నటించారు అన్నారు.

Sunday, 16 December 2012

ప్రభాస్ చాలా హాట్ -అనుష్క


మిర్చి’లో ప్రభాస్ పక్కన నటిస్తోంది అనుష్క. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇప్పటికే వివిధ ప్రచార ప్రసార మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క ఇందులో చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. బొమ్మాళి మరింత అందంగానూ తయారైందని అభిమానులు ముచ్చట పడుతున్నారు. అయితే... ఈ చిత్రంలో తనకంటే ప్రభాస్ చాలా హాట్ గా కనిపిస్తాడని చెబుతోంది అనుష్క. ‘ఈ చిత్రంలో నాది చాలా కూల్ గా ఉండే అమ్మాయి టైపు పాత్ర. ఫ్యామిలీ ఆడియన్స్ కి నా పాత్ర ఎంతగానో నచ్చతుంది. కానీ, ప్రభాస్ మాత్రం సూపర్బ్. యూత్ ఫుల్ గా ఉంటూనే అందర్నీ అలరిస్తాడు’ అని భరోసా ఇస్తోంది

చిరంజీవి పాట రీమిక్స్ చేస్తున్నా సాయి ధరమ్ తేజ్

చిరంజీవి, రాధ కాంబినేషన్ లో రూపొంది సూపర్ హిట్టైన సాంగ్‌ ‘‘గోలీమార్... కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో''. ఈ పాటకు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్టెప్స్ వేయనున్నాడు. ఈ పాట రీమిక్స్ వెర్షన్ ని ‘రేయ్'లో వాడుతున్నారు. ఈ సెన్సేషనల్ హిట్ సాంగ్ లో చిరంజీవి, రాధ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఆ పాటను ఇప్పుడు రీ-మిక్స్ చేసి ‘రేయ్'లో పెడుతూండటంతో అంతటా క్రేజ్ క్రియేట్ అవుతోంది. సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఏడాదికి పైగా శ్రమించి, కోట్లాది రూపాయలతో తెరకెక్కిస్తున్నారు దర్సకుడు వైవియస్ చౌదరి. పాటలను చిత్రీకరించడంలో తన గురువు కె.రాఘవేంద్రరావును గుర్తుకు తెచ్చే చౌదరి ఈ పాటను ఏ రకంగా తెరెకెక్కిస్తారో అని అంతటా ఆసక్తి నెలకొంది. ఈ రీ-మిక్స్ సాంగ్‌ను సాయిధరమ్, శ్రద్ధాదాస్‌లపై శుక్రవారం నుంచి రాత్రి వేళ్లల్లో షూట్ చేస్తున్నారు. ట ఈ పాట. చాలా రిచ్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి పాటలు ‘రేయ్'లో ఒకదానిని మించి ఒకటి ఉంటాయని చౌదరి చెబుతున్నారు. మరో విషయం ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కూడా. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 2013 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉంది. చిరంజీవి   | రేయ్   లాహిరి.. లాహిరి.. లాహిరిలో..., దేవదాసు, ఒక్కమగాడు, సలీమ్‌ చిత్రాల దర్శకుడు వైవియస్‌.చౌదరి హిట్ కోసం మొహం వాచి ఉన్నారు. 'రేయ్‌' తో తను మళ్లీ తన పాత స్ధానాన్ని చేరుకుంటానని భావిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా పరిచయం అవుటం సినిమాపై ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది. బొమ్మరిల్లు పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. వైవియస్ చౌదరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'నిర్మాతగా నాకు ఇది ఐదవ చిత్రం. ఒక సినిమా ఆఫీసు నుండి బయటకు వస్తుండగా, ఎదురుగా కొందరు యువకులు క్రికెట్‌ ఆడుతూ కనిపించారు. వారిలో చేతిలో బాల్‌ పట్టుకుని ఉన్న యువకుడు కనిపించాడు. ఆతడిలో సినిమా హీరో కాగల లక్షణాలు కనిపించాయి. సినిమాలో నటిస్తావా అని అడిగితే, అప్పటికే అతని కుటుంబసభ్యులు సినిమా ప్లాన్‌ చేస్తున్న విషయాన్ని చెప్పాడు. వివరాలు అడిగితే మెగాస్టార్‌ చిరంజీవికి మేనల్లుడిని అని చెప్పారు. చిరంజీవి సోదరి విజయ కుమారుడతను. పేరు సాయిధరమ్‌తేజ్‌. ఈ విషయం పవన్‌కల్యాణ్‌ దృష్టికి వెళ్లడంతో అతడి ఆహ్వానం మేరకు కలిశాను. ధరమ్‌తేజ్‌తో సినిమా ప్లాన్‌ చేస్తున్న విషయాన్ని పవన్‌ చెప్పారు. నా ప్రపోజల్‌ విన్నారు. బాగా నచ్చడంతో ఈ విషయాన్ని అన్నయ్య (చిరంజీవి) దృష్టికి తీసుకెళదాం అన్నారు. నాగబాబు ద్వారా చిరంజీవిని కలిశాను. ఆయన నా ప్రాజెక్ట్‌ గురించి విని అంగీకరించారు. ఆ విధంగా ఈ సినిమాకు ప్లాన్‌ జరిగింది' అని పేర్కొన్నారు. సినిమా కథాంశం గురించి చెబుతూ, 'ఆరేబియన్‌ దీవుల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన కొందరు యువకులు హీరోతో జట్టుగా 'రేయ్‌' అనే బ్యాండ్‌ స్థాపించి అమెరికా వెళతారు. ఇది మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాగా ఉంటుంది అన్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు.