తమన్నా పేరుకి అర్థం కోరిక. ఆ పేరు పెట్టుకున్నందుకో ఏమో... తమన్నాకి ఓ తీరని కోరిక చాలారోజుల నుండీ వేధిస్తోందట. అదేంటంటే... మేకప్ లేకుండా నటించడం. ‘నిజమే, నాకు ఎక్కువగా మేకప్ వేసుకుని నటించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మేకప్ ఏ మాత్రం ఎక్కువైనా తెరమీద చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే లైటింగ్ ని బట్టీ కొన్ని సన్నివేశాల్లో మేకప్ లేకుండానే నటించాలని ఉంటుంది. కానీ, కుదరడం లేదు. ఎందుకంటే నా ముఖానికి మేకప్ అవసరమో కాదో డిసైడ్ చేయాల్సినవారు వేరేగా ఉంటారు కదా’ అని పెదవి విరుస్తోంది. ఆ ముచ్చట తీర్చుకోవడం కోసం ఇటీవల ఓ దుకాణం ఓపెనింగ్ కి మేకప్ లేకుండా వెళ్లి... తన సహజ సౌందర్యంతో అభిమానులను అలరించిదట.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 10 December 2012
తీరని కోరిక తమన్నాకోరిక?
తమన్నా పేరుకి అర్థం కోరిక. ఆ పేరు పెట్టుకున్నందుకో ఏమో... తమన్నాకి ఓ తీరని కోరిక చాలారోజుల నుండీ వేధిస్తోందట. అదేంటంటే... మేకప్ లేకుండా నటించడం. ‘నిజమే, నాకు ఎక్కువగా మేకప్ వేసుకుని నటించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మేకప్ ఏ మాత్రం ఎక్కువైనా తెరమీద చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే లైటింగ్ ని బట్టీ కొన్ని సన్నివేశాల్లో మేకప్ లేకుండానే నటించాలని ఉంటుంది. కానీ, కుదరడం లేదు. ఎందుకంటే నా ముఖానికి మేకప్ అవసరమో కాదో డిసైడ్ చేయాల్సినవారు వేరేగా ఉంటారు కదా’ అని పెదవి విరుస్తోంది. ఆ ముచ్చట తీర్చుకోవడం కోసం ఇటీవల ఓ దుకాణం ఓపెనింగ్ కి మేకప్ లేకుండా వెళ్లి... తన సహజ సౌందర్యంతో అభిమానులను అలరించిదట.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .