భారతదేశంలోని ఎక్కువమంది మొబైల్ ఫోన్ యూజర్లు ఎవరి చిత్రాలను చూస్తారు... కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి సమాధానాలు చెప్పి కరెక్టేనని జబ్బలు చరుచుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే... ఎక్కుమంది తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుంటున్నది ఎవరి ఫొటోలో తెలుసా... త్రిష ఫొటోలంట. బాలీవుడ్ లోని టాప్ హీరోలూ హీరోయిన్లను కాదని మొబైల్ ఫోన్ వాడకం దారులు త్రిష ఫొటోలను ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారని భారతీ ఎయిర్ టెల్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. కత్రినా, కరీనా, ప్రియాంకాలాంటి హీరోలంతా త్రిష తరవాతి స్థానాల్లోనే ఉన్నారట. ఇక, హీరోల విషయంలో షారుఖ్, సల్మాన్ త్రిష తరవాతే ఉన్నారట. వాళ్ల ఫొటోలు త్రిష ఫొటోలకంటే తక్కువగానే డౌన్ లోడ్ చేసుకుంటున్నారట. త్రిష అందాలు తెలుగు వాళ్లనే కాదు... భారతీయులనూ పిచ్చెక్కిస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఐన ఈ టైపు డ్రెస్ లు వేస్తే చుడకుండ ఉంటరా????entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 10 December 2012
మొబైల్ ఫోన్ల లో పిచ్చెక్కిస్తున్నా- త్రిష ఫొటోల డౌన్ లోడ్
భారతదేశంలోని ఎక్కువమంది మొబైల్ ఫోన్ యూజర్లు ఎవరి చిత్రాలను చూస్తారు... కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి సమాధానాలు చెప్పి కరెక్టేనని జబ్బలు చరుచుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే... ఎక్కుమంది తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుంటున్నది ఎవరి ఫొటోలో తెలుసా... త్రిష ఫొటోలంట. బాలీవుడ్ లోని టాప్ హీరోలూ హీరోయిన్లను కాదని మొబైల్ ఫోన్ వాడకం దారులు త్రిష ఫొటోలను ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారని భారతీ ఎయిర్ టెల్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. కత్రినా, కరీనా, ప్రియాంకాలాంటి హీరోలంతా త్రిష తరవాతి స్థానాల్లోనే ఉన్నారట. ఇక, హీరోల విషయంలో షారుఖ్, సల్మాన్ త్రిష తరవాతే ఉన్నారట. వాళ్ల ఫొటోలు త్రిష ఫొటోలకంటే తక్కువగానే డౌన్ లోడ్ చేసుకుంటున్నారట. త్రిష అందాలు తెలుగు వాళ్లనే కాదు... భారతీయులనూ పిచ్చెక్కిస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఐన ఈ టైపు డ్రెస్ లు వేస్తే చుడకుండ ఉంటరా????
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .