రాజమౌళి కొత్త సినిమాలో రానా నటించనున్నాడు. ఈగ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ఒక భారీ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కీన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను తమిళ, హిందీలో కూడా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన నెగటివ్ పాత్ర లో రానా నటించనున్నాడు. నటనకు ప్రాధాన్యత పాత్ర పైగా, రాజమౌళి సినిమా కావడంతో రానా కూడా ఈ నెగటివ్ పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రానా హీరోగా నటించిన తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో రానా ఇలా విలన్ వేషాలకు సై అంటున్నాడని వ్యాఖ్యలు వస్తున్నాయి.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 24 December 2012
రాజమౌళి-ప్రభాస్ సినిమాలో విలన్ గా రానా??
రాజమౌళి కొత్త సినిమాలో రానా నటించనున్నాడు. ఈగ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ఒక భారీ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కీన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను తమిళ, హిందీలో కూడా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన నెగటివ్ పాత్ర లో రానా నటించనున్నాడు. నటనకు ప్రాధాన్యత పాత్ర పైగా, రాజమౌళి సినిమా కావడంతో రానా కూడా ఈ నెగటివ్ పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రానా హీరోగా నటించిన తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో రానా ఇలా విలన్ వేషాలకు సై అంటున్నాడని వ్యాఖ్యలు వస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .