నాయక్' ఆడియో విడుదల సందర్భంగా మరోసారి పవన్, రాజమౌళి ప్రాజెక్టు
గురించి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫంక్షన్ లో రాజమౌళి
మాట్లాడుతూ...... ఎప్పటిలాగే ...పవన్,తన కాంబినేషన్ లో వచ్చే సినిమా
గురించి పవన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. బాల్ ఆయన కోర్టులోనే ఉందని
తెలియచేసారు. దాంతో ఆ బాల్ ఇప్పుడు పవన్ కోర్టులోనే ఉన్నట్లు అయ్యింది.
అయితే అంత పెద్ద స్టార్ డైరక్టర్ కి పవన్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం
లేదనేది చర్చగా మారింది.
ఎందుకంటే పవన్ ...త్రివిక్రమ్ తో మరోసారి చేస్తున్నాడు...పూరీ తో మరోసారి
చేసాడు...హరష్ శంకర్ తో చేసాడు....జయంత్ పరాంన్జీతో చేసాడు...ఎస్ జె
సూర్యతో రెండు సార్లు చేసాడు..విష్ణు వర్ధన్ వంటి తమిళ దర్శకులను ఎంకరేజ్
చేసారు..అలాంటప్పుడు ఎందుకని రాజమౌళి వంటి టాప్ డైరక్టర్ ప్రాజెక్టుకి ఓకే
చెప్పటం లేదు అనేది అభిమానుల్లోనూ సందేహమే.
అయితే పరిశ్రమలో ఓ వర్గం మాత్రం ఈ విషయమై తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తోంది.
వారు చెప్పేదాని ప్రకారం...రాజమౌళి,వినాయిక్ చిత్రాల్లో ఉండే మాస్ ఫైట్స్,
యాక్షన్ ఓరియెంటెడ్ ఇంటర్వెల్ బ్యాంగ్స్. ...పవన్ కి నచ్చవు..అందుకే
వారిద్దరికీ డేట్స్ ఇవ్వటం లేదని..చెప్తున్నారు. అలాగే పవన్ చిత్రాలు
సాధారణంగా... ఏ దర్శకుడుతో చేసినా పూర్తిగా పవన్ బ్రాండ్ తో పవన్ చిత్రం
గానే బయిటకు వస్తూంటాయి...అది రాజమౌళి వంటి మెగా దర్శకులు చిత్రాలకు కష్టమే
అందుకే ఇవ్వటం లేదు అంటున్నారు. అంతేగాక గ్రాఫిక్స్ తో నడిచే చిత్రాలు
దేనిలోనూ..పవన్ నటించనూ లేదు.
ఇక ఈ రీజన్ కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించేదే. అయితే రాజమౌళి ఇప్పటికే
కథ చెప్పి ..వెయిట్ చేస్తున్నారా...లేక త్వరలో పవన్ ఓకే అన్న తర్వాత కథను
రెడీ చేస్తారా తెలియాల్సి ఉంది. ఎన్ని చెప్పుకున్నా పవన్ చిత్రం అంటే ఓ
క్రేజ్...ఓ ఢిఫెరెంట్...రెగ్యులర్ మాస్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుందనేది
మాత్రం నిజం.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Thursday, 20 December 2012
రాజమౌళికి పవన్ డేట్స్ ఎందుకు ఇవ్వటంలెధు ??
నాయక్' ఆడియో విడుదల సందర్భంగా మరోసారి పవన్, రాజమౌళి ప్రాజెక్టు
గురించి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫంక్షన్ లో రాజమౌళి
మాట్లాడుతూ...... ఎప్పటిలాగే ...పవన్,తన కాంబినేషన్ లో వచ్చే సినిమా
గురించి పవన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. బాల్ ఆయన కోర్టులోనే ఉందని
తెలియచేసారు. దాంతో ఆ బాల్ ఇప్పుడు పవన్ కోర్టులోనే ఉన్నట్లు అయ్యింది.
అయితే అంత పెద్ద స్టార్ డైరక్టర్ కి పవన్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం
లేదనేది చర్చగా మారింది.
ఎందుకంటే పవన్ ...త్రివిక్రమ్ తో మరోసారి చేస్తున్నాడు...పూరీ తో మరోసారి
చేసాడు...హరష్ శంకర్ తో చేసాడు....జయంత్ పరాంన్జీతో చేసాడు...ఎస్ జె
సూర్యతో రెండు సార్లు చేసాడు..విష్ణు వర్ధన్ వంటి తమిళ దర్శకులను ఎంకరేజ్
చేసారు..అలాంటప్పుడు ఎందుకని రాజమౌళి వంటి టాప్ డైరక్టర్ ప్రాజెక్టుకి ఓకే
చెప్పటం లేదు అనేది అభిమానుల్లోనూ సందేహమే.
అయితే పరిశ్రమలో ఓ వర్గం మాత్రం ఈ విషయమై తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తోంది.
వారు చెప్పేదాని ప్రకారం...రాజమౌళి,వినాయిక్ చిత్రాల్లో ఉండే మాస్ ఫైట్స్,
యాక్షన్ ఓరియెంటెడ్ ఇంటర్వెల్ బ్యాంగ్స్. ...పవన్ కి నచ్చవు..అందుకే
వారిద్దరికీ డేట్స్ ఇవ్వటం లేదని..చెప్తున్నారు. అలాగే పవన్ చిత్రాలు
సాధారణంగా... ఏ దర్శకుడుతో చేసినా పూర్తిగా పవన్ బ్రాండ్ తో పవన్ చిత్రం
గానే బయిటకు వస్తూంటాయి...అది రాజమౌళి వంటి మెగా దర్శకులు చిత్రాలకు కష్టమే
అందుకే ఇవ్వటం లేదు అంటున్నారు. అంతేగాక గ్రాఫిక్స్ తో నడిచే చిత్రాలు
దేనిలోనూ..పవన్ నటించనూ లేదు.
ఇక ఈ రీజన్ కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించేదే. అయితే రాజమౌళి ఇప్పటికే
కథ చెప్పి ..వెయిట్ చేస్తున్నారా...లేక త్వరలో పవన్ ఓకే అన్న తర్వాత కథను
రెడీ చేస్తారా తెలియాల్సి ఉంది. ఎన్ని చెప్పుకున్నా పవన్ చిత్రం అంటే ఓ
క్రేజ్...ఓ ఢిఫెరెంట్...రెగ్యులర్ మాస్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుందనేది
మాత్రం నిజం.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .