నిజమే... డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది శాశ్వతం కాదు, కుటంబమూ బంధాలూ అనుబంధాలే శాశ్వతం. ‘ఇదేదో సినిమా డైలాగులా ఉంది, మరెవరికైనా చెప్పండి’ అని కొట్టిపారేయకండి. ఈ డైలాగును సినిమాలోకాదు... నిజజీవితంలోనే చెప్పిందా సుందరి. చెప్పడమే కాదు... ఆచరించి కూడా చూపించింది. ఆ భామ మరెవరోకాదు... బాలీవుడ్ క్వీన్ కత్రినాకైఫ్. బాలీవుడ్ లో కత్రినాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చేస్తే కోట్లు వచ్చి పడతాయి. వేదికలమీద పాటలు పాడి, డాన్సులు చేస్తే కోట్లు కురుస్తాయి. ప్రత్యేకించి... కొత్త సంవత్సర వేడుకల్లో కత్రినాకు గతేడాది వరకూ మాంచి రేటే పలికేది. ఈ ఏడాది కూడా డిసెంబరు 31న తమ వేడుకల్లో డాన్సులు వేయాలని ముంబైలోని రెండు స్టార్ హోటళ్లు కత్రినాను అడిగాయట. కానీ, ఈ ముద్దుగుమ్మ సున్నితంగా తిరస్కరించిందట. ఎందుకూ అంటే... క్రిస్మస్ నుంచీ జనవరి రెండోతేదీ వరకూ లండన్లోనే ఉంటుందట. అక్కడే ఎందుకూ అంటే... కత్రిన అమ్మ, చెల్లి అందరూ ఉండేది అక్కడే మరి. ‘ఎప్పుడూ సినిమాలనీ షూటింగులనీ వాళ్లకు దూరంగా ఉంటున్నాను. ఈసారి అలా ఉండను. కోట్లిచ్చినా ప్రదర్శనల్లో పాల్గొనను. వాళ్లతోనే గడుపుతాను’ అని కరాఖండిగా చెప్పేసింది కత్రినా. గుడ్ గర్ల్ కదూ.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 10 December 2012
ఆ డాన్సులు చెయను - కత్రినా
నిజమే... డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది శాశ్వతం కాదు, కుటంబమూ బంధాలూ అనుబంధాలే శాశ్వతం. ‘ఇదేదో సినిమా డైలాగులా ఉంది, మరెవరికైనా చెప్పండి’ అని కొట్టిపారేయకండి. ఈ డైలాగును సినిమాలోకాదు... నిజజీవితంలోనే చెప్పిందా సుందరి. చెప్పడమే కాదు... ఆచరించి కూడా చూపించింది. ఆ భామ మరెవరోకాదు... బాలీవుడ్ క్వీన్ కత్రినాకైఫ్. బాలీవుడ్ లో కత్రినాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చేస్తే కోట్లు వచ్చి పడతాయి. వేదికలమీద పాటలు పాడి, డాన్సులు చేస్తే కోట్లు కురుస్తాయి. ప్రత్యేకించి... కొత్త సంవత్సర వేడుకల్లో కత్రినాకు గతేడాది వరకూ మాంచి రేటే పలికేది. ఈ ఏడాది కూడా డిసెంబరు 31న తమ వేడుకల్లో డాన్సులు వేయాలని ముంబైలోని రెండు స్టార్ హోటళ్లు కత్రినాను అడిగాయట. కానీ, ఈ ముద్దుగుమ్మ సున్నితంగా తిరస్కరించిందట. ఎందుకూ అంటే... క్రిస్మస్ నుంచీ జనవరి రెండోతేదీ వరకూ లండన్లోనే ఉంటుందట. అక్కడే ఎందుకూ అంటే... కత్రిన అమ్మ, చెల్లి అందరూ ఉండేది అక్కడే మరి. ‘ఎప్పుడూ సినిమాలనీ షూటింగులనీ వాళ్లకు దూరంగా ఉంటున్నాను. ఈసారి అలా ఉండను. కోట్లిచ్చినా ప్రదర్శనల్లో పాల్గొనను. వాళ్లతోనే గడుపుతాను’ అని కరాఖండిగా చెప్పేసింది కత్రినా. గుడ్ గర్ల్ కదూ.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .