లక్ష్మిరాయ్..రీసెంట్ గా అభిమానులు తాకిడికి అల్లాడిపోయింది. 'ఒన్బదుల గురు' అనే తమిళ సినిమా చిత్రీకరణ ఇటీవల పుదుచ్చేరిలో జరిగింది. బోట్‌హౌస్ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో వినయ్, లక్ష్మీరాయ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అభిమానులు లక్ష్మీరాయ్‌ను చూసేందుకు వందల సంఖ్యలో వచ్చారు. కాసేపటికే ఆమెను చుట్టుముట్టారు. వారి మధ్య లక్ష్మీరాయ్ చిక్కుకుపోయింది. దీంతో బెంబేలెత్తిన ఆమె కేకలు వేయడంతో చిత్రయూనిట్ రక్షించి కారులో పంపించేసింది. చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోయింది. సరైన హిట్లు లేకపోయినా.. వార్తల్లో నిలిచే కథానాయికల వరసలో లక్ష్మీరాయ్ అగ్రస్థానంలో ఉంటుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడు తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. అర్జున్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. మరోవైపు వినయ్ హీరోగా వస్తున్న 'ఒన్బదుల గురు'లోనూ హీరోయిన్ ఆమే. దీనికి పీటీ సెల్వకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌జీ, అరవింద్, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. లక్ష్మిరాయ్ 'అధినాయకుడు" చిత్రంలో బాలకృష్ణతో రొమాన్స్ చేసినా వర్కవుట్ కాకపోవటంతో తెలుగులో ఆమె నిలుదొక్కుకునే ఛాన్స్ పోయినట్లైంది. ఈ సినిమాల తర్వాత హాలీవుడ్ సనిమాల్లో అవకాశ సంపాదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది లక్ష్మి. ఈ నేపథ్యంలో కొందరు కొంటె మీడియా ప్రతినిధులు హాలీవుడ్‌లో నటించాలంటే న్యూడ్‌గా కూడా నటించాల్సి వస్తుంది కదా? అని లక్ష్మీరాయ్‌ని ప్రశ్నిస్తే ' హాలీవుడ్ సినిమాల్లో న్యూడిటీ తప్పేం కాదు. అదక్కడ జస్ట్ గ్లామర్ మాత్రమే. నా అభిమాన దర్శకుడైన జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో హాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే న్యూడ్‌గా నటించడానికి కూడా నేనుసిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 24 December 2012
భయపడీన లక్ష్మీరాయ్.?
లక్ష్మిరాయ్..రీసెంట్ గా అభిమానులు తాకిడికి అల్లాడిపోయింది. 'ఒన్బదుల గురు' అనే తమిళ సినిమా చిత్రీకరణ ఇటీవల పుదుచ్చేరిలో జరిగింది. బోట్‌హౌస్ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో వినయ్, లక్ష్మీరాయ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అభిమానులు లక్ష్మీరాయ్‌ను చూసేందుకు వందల సంఖ్యలో వచ్చారు. కాసేపటికే ఆమెను చుట్టుముట్టారు. వారి మధ్య లక్ష్మీరాయ్ చిక్కుకుపోయింది. దీంతో బెంబేలెత్తిన ఆమె కేకలు వేయడంతో చిత్రయూనిట్ రక్షించి కారులో పంపించేసింది. చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోయింది. సరైన హిట్లు లేకపోయినా.. వార్తల్లో నిలిచే కథానాయికల వరసలో లక్ష్మీరాయ్ అగ్రస్థానంలో ఉంటుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడు తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. అర్జున్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. మరోవైపు వినయ్ హీరోగా వస్తున్న 'ఒన్బదుల గురు'లోనూ హీరోయిన్ ఆమే. దీనికి పీటీ సెల్వకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌జీ, అరవింద్, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. లక్ష్మిరాయ్ 'అధినాయకుడు" చిత్రంలో బాలకృష్ణతో రొమాన్స్ చేసినా వర్కవుట్ కాకపోవటంతో తెలుగులో ఆమె నిలుదొక్కుకునే ఛాన్స్ పోయినట్లైంది. ఈ సినిమాల తర్వాత హాలీవుడ్ సనిమాల్లో అవకాశ సంపాదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది లక్ష్మి. ఈ నేపథ్యంలో కొందరు కొంటె మీడియా ప్రతినిధులు హాలీవుడ్‌లో నటించాలంటే న్యూడ్‌గా కూడా నటించాల్సి వస్తుంది కదా? అని లక్ష్మీరాయ్‌ని ప్రశ్నిస్తే ' హాలీవుడ్ సినిమాల్లో న్యూడిటీ తప్పేం కాదు. అదక్కడ జస్ట్ గ్లామర్ మాత్రమే. నా అభిమాన దర్శకుడైన జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో హాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే న్యూడ్‌గా నటించడానికి కూడా నేనుసిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)

.jpg)
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .