అనుష్క కు జోడీగా రానా ఎంపిక అయ్యాడు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో
ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి
తెలిసిందే. ఇందులో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, ఆమెకు జోడీగా
దగ్గుబాటి రానా ఎంపిక అయ్యాడు.
ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘నిరవర్ద్యపురం (ఇప్పటి
నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవి వివాహం జరిగినట్లు
చరిత్ర చెపుతుంది, ఈ యవరాజు పాత్రకు రానా ఖచ్చితంగా సరిపోతాడని’ చెప్పారు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ
సినిమాలో నటి అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 11 February 2013
అనుష్క‘రుద్రమదేవి’ లో రానా??
అనుష్క కు జోడీగా రానా ఎంపిక అయ్యాడు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో
ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి
తెలిసిందే. ఇందులో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, ఆమెకు జోడీగా
దగ్గుబాటి రానా ఎంపిక అయ్యాడు.
ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘నిరవర్ద్యపురం (ఇప్పటి
నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవి వివాహం జరిగినట్లు
చరిత్ర చెపుతుంది, ఈ యవరాజు పాత్రకు రానా ఖచ్చితంగా సరిపోతాడని’ చెప్పారు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ
సినిమాలో నటి అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .