త్రిష ఎమ్మెస్ రాజు తో రమ్ సినిమా చేస్తోంది. ఇందులో త్రిషతోపాటు
చార్మి, నికిషా పటేల్, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్
లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఈ నలుగురూ మంచి స్నేహితులైపోయారట. సో,
ప్రేమికుల రోజు నేపథ్యంలో త్రిష మిగతా ముగ్గురికీ రెండురోజుల కిందట పార్టీ
ఇచ్చిందట. అందులో ముగ్గురూ చాలా ఎంజాయ్ చేశారట. అయితే, ఈరోజు ప్రేమికుల
రోజు సందర్భంగా త్రిషకి పార్టీ ఇవ్వడానికి దుబాయ్ కి ఒక ప్రత్యేక వ్యక్తి
వెళ్లాడట. అతగాడు వెళ్లింది త్రిష కోసమేనట.ఇంతకీ అ రోజు రానా ఎక్కడ ఉన్నాడు ??entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Saturday, 16 February 2013
ప్రేమేకులు రోజు రానా ఎక్కడ ఉన్నాడు ??
త్రిష ఎమ్మెస్ రాజు తో రమ్ సినిమా చేస్తోంది. ఇందులో త్రిషతోపాటు
చార్మి, నికిషా పటేల్, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్
లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఈ నలుగురూ మంచి స్నేహితులైపోయారట. సో,
ప్రేమికుల రోజు నేపథ్యంలో త్రిష మిగతా ముగ్గురికీ రెండురోజుల కిందట పార్టీ
ఇచ్చిందట. అందులో ముగ్గురూ చాలా ఎంజాయ్ చేశారట. అయితే, ఈరోజు ప్రేమికుల
రోజు సందర్భంగా త్రిషకి పార్టీ ఇవ్వడానికి దుబాయ్ కి ఒక ప్రత్యేక వ్యక్తి
వెళ్లాడట. అతగాడు వెళ్లింది త్రిష కోసమేనట.ఇంతకీ అ రోజు రానా ఎక్కడ ఉన్నాడు ??
Subscribe to:
Post Comments (Atom)
.jpg)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .