నాయక్ లో కాజోల్ కన్నా అమల కి ఎక్కువ పెరు రావటం తో పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం పడుతుందీ......ఇంతకు ముందు కూడా ఫ్లాప్ సినిమా లు వచ్చినప్పుడు కాజల్ తన నడుము పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించి బాలీవుడ్ కుర్రకారు మతి
పోగొట్టింది.అలా ఎందుకు చేశావ్ అంటే... తన వక్షోజాలకు ఆచ్ఛాదన ఉందనీ,
ఫోటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా అక్కడేమీ లేనట్లుగా తీశాడని దబాయించింది. ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె
మాట్లాడుతూ.... ‘నేను ఇష్టపడే తెలుగు హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. అతడు మంచి
నటుడే కాదు నిజాయితీ పరుడు. అదే విధంగా అతనికి పొగరుకి కాస్త ఎక్కువే. అహం
భావం అనేది నిజాయితీలో ఓ భాగం. అందుకే అతనంటే నాకు ఇప్పటికీ ఇష్టం' అని
వ్యాఖ్యానించింది కాజల్.
మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కాజల్ పై విధంగా సమాధానం
ఇచ్చింది. అదే విధంగా తమిళంలో విజయ్ తన ఫేవరెట్‌గా పేర్కొంది. ఇంకా పలు
విషయాలను వెల్లడిస్తూ తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు పరిశ్రమ అంటేనే
ఇష్టమని, ఇక్కడ హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ
తమిళ పరిశ్రమలో హీరోకి ఉన్నంత రెస్పెక్ట్ హీరోయిన్‌కి ఉండదు అని
చెప్పుకొచ్చింది కాజల్.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Thursday, 7 February 2013
జూ ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువే : పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం
నాయక్ లో కాజోల్ కన్నా అమల కి ఎక్కువ పెరు రావటం తో పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం పడుతుందీ......ఇంతకు ముందు కూడా ఫ్లాప్ సినిమా లు వచ్చినప్పుడు కాజల్ తన నడుము పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించి బాలీవుడ్ కుర్రకారు మతి
పోగొట్టింది.అలా ఎందుకు చేశావ్ అంటే... తన వక్షోజాలకు ఆచ్ఛాదన ఉందనీ,
ఫోటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా అక్కడేమీ లేనట్లుగా తీశాడని దబాయించింది. ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె
మాట్లాడుతూ.... ‘నేను ఇష్టపడే తెలుగు హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. అతడు మంచి
నటుడే కాదు నిజాయితీ పరుడు. అదే విధంగా అతనికి పొగరుకి కాస్త ఎక్కువే. అహం
భావం అనేది నిజాయితీలో ఓ భాగం. అందుకే అతనంటే నాకు ఇప్పటికీ ఇష్టం' అని
వ్యాఖ్యానించింది కాజల్.
మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కాజల్ పై విధంగా సమాధానం
ఇచ్చింది. అదే విధంగా తమిళంలో విజయ్ తన ఫేవరెట్‌గా పేర్కొంది. ఇంకా పలు
విషయాలను వెల్లడిస్తూ తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు పరిశ్రమ అంటేనే
ఇష్టమని, ఇక్కడ హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ
తమిళ పరిశ్రమలో హీరోకి ఉన్నంత రెస్పెక్ట్ హీరోయిన్‌కి ఉండదు అని
చెప్పుకొచ్చింది కాజల్.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .