‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ..ఆ జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ సన్నిలియోన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
అత్యాచారం నేరం కాదని, అది అనుకోకుండా జరిగే శృంగారమని సన్నిలియోన్ చేసిన
వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ అని సన్నిలియోన్ ట్వీట్
చేసింది. అయితే తొందరగానే ఈ ముద్దుగుమ్మ తన తప్పును గ్రహించింది.
కొద్దిసేపటికే తన ట్వీట్ తొలగించింది.
కానీ వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. దీంతో
సన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు అంతా మండి పడుతున్నారు.entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Monday, 4 February 2013
సన్నిలియోన్ బలుపు వ్యాఖ్యలు
‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ..ఆ జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ సన్నిలియోన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
అత్యాచారం నేరం కాదని, అది అనుకోకుండా జరిగే శృంగారమని సన్నిలియోన్ చేసిన
వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ అని సన్నిలియోన్ ట్వీట్
చేసింది. అయితే తొందరగానే ఈ ముద్దుగుమ్మ తన తప్పును గ్రహించింది.
కొద్దిసేపటికే తన ట్వీట్ తొలగించింది.
కానీ వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. దీంతో
సన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు అంతా మండి పడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .