రవితేజ, కాజల్ కాంబినేషన్ లో 'సార్ వస్తారు' టైటిల్ తో ఓ చిత్రం
తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరుసరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ
చిత్రం ఫస్ట్ లుక్ ని మీడియాకు విడుదల చేసారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్
భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. రవితేజ
తరహా కామిక్ టచ్ తో,యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు
దర్శకుడు చెప్తున్నారు. గతంలో పరుసరామ్,రవితేజ కాంబినేషన్ లో ఆంజనేయులు
చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ
పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా
రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక
పాత్రకు నారా రోహిత్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ
రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య శక్తి
ప్లాప్ తో లాస్ లో ఉన్న నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది.
అలాగే దర్శకుడు పరుశరామ్ కి సైతం రెమ్యునేషన్ ని సినిమా పూర్తయ్యి అమ్ముడయ్యాక తీసుకునేడట్లు ఎగ్రిమెంట్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అలా ఓ పెద్ద నిర్మాతను రవితేజ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా నటించనున్నారు. ఇటీవలే ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ
పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా
రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక
పాత్రకు నారా రోహిత్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ
రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య శక్తి
ప్లాప్ తో లాస్ లో ఉన్న నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది.అలాగే దర్శకుడు పరుశరామ్ కి సైతం రెమ్యునేషన్ ని సినిమా పూర్తయ్యి అమ్ముడయ్యాక తీసుకునేడట్లు ఎగ్రిమెంట్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అలా ఓ పెద్ద నిర్మాతను రవితేజ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా నటించనున్నారు. ఇటీవలే ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
.jpg)
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .