టెక్నాలజీ గెయింట్ గూగుల్ సెర్చ్ ఇంజన్‌ని ఉపయోగిస్తున్నారా.. ఐతే
గూగుల్ మీకు త్వరలో డబ్బులు చెల్లిస్తుంది.. తీసుకునేందుకు సిద్దంగా
ఉండండి. గూగుల్ కొత్తగా ‘స్క్రీన్‌వైజ్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం
చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గూగుల్ $25( సుమారు Rs 1250) అమెజాన్.కామ్
గిప్ట్ కార్డ్స్‌ని యూజర్స్‌కి అందించనుంది. సెర్చ్ ఇంజన్ ద్వారా యూజర్స్
వేరు వేరు వెబ్ సైట్స్‌కి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ
గిప్ట్ కార్డ్స్ లభించనున్నాయి.
గూగుల్ ప్రకారం ప్రజలు ఇంటర్నెట్ వాడకం మరియు సాధారణ దైనందిన పోకడలు గురించి మరింత తెలుసునే భాగంగా ఈ కార్యక్రమానికి గూగుల్ శ్రీకారం చుట్టిందని సమాచారం. ఈ స్క్రీన్‌వైజ్ కార్యక్రమంలో పాల్గోనదలచిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు.. వారి యొక్క వెబ్ బ్రౌజర్స్‌లో గూగుల్ పొడిగింపులను నిక్షిప్తం చేసుకోవాలి. ఇలా యూజర్స్ గూగుల్ పొడిగింపులను నిక్షిప్తం చేసుకోవడం వల్ల యూజర్స్ ఏమేమి బ్రౌజింగ్ చేస్తున్నారో గూగుల్ ప్రతినిధులు గూగుల్ ట్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం ఈజీ.
ఎవరైతే యూజర్స్ గూగుల్ స్క్రీన్‌వైజ్‌లో రిజస్టర్ అవుతారో వారికి $5(సుమారు Rs 250) అమెజాన్.కామ్ గిప్ట్ కార్డు లభిస్తుంది. మూడు నెలలు పాటు జరగనున్న ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్ పుల్‌గా పూర్తి చేసిన యూజర్స్‌కు గిప్ట్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి. దీని ద్వారా ఇందులో పాల్గోనే పాల్గోనదారులకు మొత్తం $25(సుమారు Rs 1250) లను సొంతం చేసుకోనున్నారు. ఒక్కసారి ఈ స్క్రీన్‌వైజ్ లో రిజస్టర్ ఐతే మూడు నెలలు పాటు మీరు చేసే బ్రౌజింగ్ కార్యకలాపాలన్నీ గూగుల్ ట్రెండ్స్ ద్వారా మానిటర్ చేయబడతాయనే విషయాన్ని యూజర్స్ గుర్తించుకోవాలి.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .