
హిమ్మత్ వాలా లో ఒక పాట లో హీరో ,కొంత మందీ పిల్లలు తమన్నాను టీజ్జ్ చేస్తూ సరదా గా తంతారు … అహ తమన్నా …ఎన్నీ తన్నులు తీన్న సినిమా కోసమే గా ….ఈ సీన్ సూపర్ గా చేసిందనీ బాలీవుడ్ టాక్ …బాలీవుడ్ లో ఒక సినిమాకూడా విడుదల కాకుండానే తమన్నాకు ఆఫర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి. ఆమె తాజా చిత్రం హిమ్మత్ వాలా.. ట్రైలర్స్ చూసిన బాలీవుడ్ జనం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాంతో తమన్నా హిందీలో మరో అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోయే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తుందీ . హిమ్మత్ వాలా చిత్రం మార్చి 29 న విడుదల అవుతుంది. చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ===posted by venkatesh.gurrala
oh,you like to publish only anonymous comments?Lol.
ReplyDelete