అందాల తార ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టింధో లెధో అప్పుడే అక్టింగ్ , పెర్ఫర్మన్స్ వంటీ పదాలు గురించే మాట్లాడుతుంధీ … అయితే ఇంతకాలం తెలుగు లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ టాలీవుడ్ గురించి తక్కువగా మాట్లాడ్డమే అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది. తాజాగా ఇలియానా ఒక ప్రశ్నకు సమాధానంగా ‘టాలీవుడ్ కు తన నడుము అందాలు తప్ప, తన నటన అక్కర్లేదని’ చెప్పింది. టాలీవుడ్ లో మహిళా ప్రధాన చిత్రాల్లో మీరు ఎందుకు నటించరూ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలియానా పైవిధంగా సమాధానం చెప్పింది. టాలీవుడ్ లో తన నడుం అందాలను చూపించడం తప్ప నటనకు అవకాశం ఉన్న పాత్రలతో ఇక్కడ సినిమాలు చేయలేరని తలబిరుసుతో ఇలియానా సమాధానం చెప్పింది. ఆలా ఐతె అనుష్క అరుంధతి ,బొమ్మరిల్లు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,ఆలా హిట్ అయైయి … బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నంత మాత్రానా ఇన్నాళ్లూ కోట్లు కట్టబెట్టిన టాలీవుడ్ ను చిన్నబుచ్చుతూ మాట్లాడ్డం సరికాదని ఇలియానా తెలుసుకుంటే మంచిదీ…posted by venkatesh.gurrala
entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Sunday, 10 March 2013
తెలుగు వాళ్ళు నడుం మాత్రమే చూస్తారు :ఇలియానా
అందాల తార ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టింధో లెధో అప్పుడే అక్టింగ్ , పెర్ఫర్మన్స్ వంటీ పదాలు గురించే మాట్లాడుతుంధీ … అయితే ఇంతకాలం తెలుగు లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ టాలీవుడ్ గురించి తక్కువగా మాట్లాడ్డమే అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది. తాజాగా ఇలియానా ఒక ప్రశ్నకు సమాధానంగా ‘టాలీవుడ్ కు తన నడుము అందాలు తప్ప, తన నటన అక్కర్లేదని’ చెప్పింది. టాలీవుడ్ లో మహిళా ప్రధాన చిత్రాల్లో మీరు ఎందుకు నటించరూ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలియానా పైవిధంగా సమాధానం చెప్పింది. టాలీవుడ్ లో తన నడుం అందాలను చూపించడం తప్ప నటనకు అవకాశం ఉన్న పాత్రలతో ఇక్కడ సినిమాలు చేయలేరని తలబిరుసుతో ఇలియానా సమాధానం చెప్పింది. ఆలా ఐతె అనుష్క అరుంధతి ,బొమ్మరిల్లు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,ఆలా హిట్ అయైయి … బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నంత మాత్రానా ఇన్నాళ్లూ కోట్లు కట్టబెట్టిన టాలీవుడ్ ను చిన్నబుచ్చుతూ మాట్లాడ్డం సరికాదని ఇలియానా తెలుసుకుంటే మంచిదీ…posted by venkatesh.gurrala
1 comment:
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు వాళ్ళు నడుం మాత్రమే చూస్తారు --
ReplyDeleteఅబ్బే, తప్పండీ, తెలుగు వాళ్ళు దర్శక రాజేంద్రులు ఏమి చూపించినా చూస్తారు !