అనుష్క‘రుద్రమదేవి’ లో రానా??
అనుష్క కు జోడీగా రానా ఎంపిక అయ్యాడు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో
ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి
తెలిసిందే. ఇందులో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, ఆమెకు జోడీగా
దగ్గుబాటి రానా ఎంపిక అయ్యాడు.
ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘నిరవర్ద్యపురం (ఇప్పటి
నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవి వివాహం జరిగినట్లు
చరిత్ర చెపుతుంది, ఈ యవరాజు పాత్రకు రానా ఖచ్చితంగా సరిపోతాడని’ చెప్పారు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ
సినిమాలో నటి అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .