హీరో రాజశేఖర్ హీరో గా నటిస్తున్న మహంకాళీ రేపు రిలీజ్ అవుతుందీ …ఐతే ఈ
సినిమా లో పవన్ మీద కావాలనే కొన్నీ సెటైర్లూ ను రాజశేఖర్ ఈ సినిమా లో
ఉంచాడు అనీ ఫిలిం నగర్ లో కొన్నీ వర్గాల టాక్ ..దీనీ కి బలమైన కారణం …
గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ రాజశేఖర్ ను అనుకరీస్తూ కొన్నీ సీన్లు లో
నటించటమే …దాంతో చాలా హార్ట్ ఐన రాజశేఖర్ ఈ టైపు లో రివెంజ్
తీర్చుకుంటున్నడూ …అంటున్నారు ..హీరో రాజశేఖర్ కు మెగా కుటుంబానికి ఈమధ్య
విభేదాలు ముదీరీన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విభేదాలను ‘గబ్బర్ సింగ్’
చిత్రంతో వెండితెర మీదకు తీసుకుని వెళ్లాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో ఒక
సన్నివేశంలో రాజశేఖర్ ను అనుకరిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన విషయం చిత్రం
చూసిన అందరికీ గుర్తుంటుంది. ఆ సీన్ కు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మంచి
స్పందన వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ లో తనకు జరిగిన పరాభవానికి ‘మహాంకాళి’తో
రాజశేఖర్ బదులు తీర్చుకోనున్నట్లు ఫిల్మ్ నగర్ లో అంతా భావిస్తున్నారు.
జీవితా రాజశేఖర్ దర్శత్వంలో రూపొందిన ‘మహాంకాళి’ సినిమాలో మధురిమ హీరోయిన్
గా నటించింది.-posted by venkatesh.gurrala
entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Thursday, 7 March 2013
మహంకాళీ లో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు ఉన్నాయా ??
హీరో రాజశేఖర్ హీరో గా నటిస్తున్న మహంకాళీ రేపు రిలీజ్ అవుతుందీ …ఐతే ఈ
సినిమా లో పవన్ మీద కావాలనే కొన్నీ సెటైర్లూ ను రాజశేఖర్ ఈ సినిమా లో
ఉంచాడు అనీ ఫిలిం నగర్ లో కొన్నీ వర్గాల టాక్ ..దీనీ కి బలమైన కారణం …
గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ రాజశేఖర్ ను అనుకరీస్తూ కొన్నీ సీన్లు లో
నటించటమే …దాంతో చాలా హార్ట్ ఐన రాజశేఖర్ ఈ టైపు లో రివెంజ్
తీర్చుకుంటున్నడూ …అంటున్నారు ..హీరో రాజశేఖర్ కు మెగా కుటుంబానికి ఈమధ్య
విభేదాలు ముదీరీన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విభేదాలను ‘గబ్బర్ సింగ్’
చిత్రంతో వెండితెర మీదకు తీసుకుని వెళ్లాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో ఒక
సన్నివేశంలో రాజశేఖర్ ను అనుకరిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన విషయం చిత్రం
చూసిన అందరికీ గుర్తుంటుంది. ఆ సీన్ కు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మంచి
స్పందన వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ లో తనకు జరిగిన పరాభవానికి ‘మహాంకాళి’తో
రాజశేఖర్ బదులు తీర్చుకోనున్నట్లు ఫిల్మ్ నగర్ లో అంతా భావిస్తున్నారు.
జీవితా రాజశేఖర్ దర్శత్వంలో రూపొందిన ‘మహాంకాళి’ సినిమాలో మధురిమ హీరోయిన్
గా నటించింది.-posted by venkatesh.gurrala
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .