అనుష్క ఈ పెరె ఒక ప్రభంజనం. కుర్రల్లొ గుండెల్లో మెరుపు ... ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి. లేదంటే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరారన్న సామెత ఉండనే ఉంది. నిజానికి బ్రహ్మచారులేకాదు... బ్రహ్మచారిణులు ముదిరినా కష్టమే. అందుకే, తాను ఇంకా ముదిరిపోకముందే మేలుకోవాలనుకుంటోంది అనుష్క. అనుష్క... ఈ యోగా భామను చూస్తే రెండు పదుల్లోని పడుచులా కనిపిస్తుందిగానీ... మూడుపదులు దాటిపోయి రెండేళ్లు అయిపోయింది. ప్రస్తుతం అనుష్కకు 32 ఏళ్లు. హీరోయిన్ గా మంచి కెరీర్ నే ఎంజాయ్ చేసింది. బాగా డబ్బు సంపాదించింది. చాలా జిల్లాల్లో భూములు కొనుగోలు చేసింది. ఆర్థికంగా చాలా బాగా సెటిలయిందనే చెప్పాలి. ఇప్పటివరకూ సంపాదన, పేరుకోసమే ఆలోచించిన అనుష్క ఇప్పుడు తన జీవితంకోసం ఆలోచించిందట. ప్రస్తుతం అనుష్క రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే... ఆమె కెరీర్లోనే ఇవి పెద్ద చిత్రాలు. ఇందులో మొదటిది బాహుబలి. రెండేళ్లవరకూ పూర్తికాదని రాజమౌళే స్వయంగా చెప్పేశాడు. మరో చిత్రం రుద్రమదేవి. ఇది కూడా పూర్తికావడానికి ఏడాదికిపైనే పడుతుంది. అంటే... అప్పటికి అనుష్కకు 34ఏళ్లు వచ్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేస్తే... రాజీపడి పెళ్లి చేసుకోవాలి తప్ప ప్రయోజనం ఉండదు. entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Saturday, 2 March 2013
అనుష్క కీ పెళ్లి వయసు వచ్చిందా ??
అనుష్క ఈ పెరె ఒక ప్రభంజనం. కుర్రల్లొ గుండెల్లో మెరుపు ... ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి. లేదంటే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరారన్న సామెత ఉండనే ఉంది. నిజానికి బ్రహ్మచారులేకాదు... బ్రహ్మచారిణులు ముదిరినా కష్టమే. అందుకే, తాను ఇంకా ముదిరిపోకముందే మేలుకోవాలనుకుంటోంది అనుష్క. అనుష్క... ఈ యోగా భామను చూస్తే రెండు పదుల్లోని పడుచులా కనిపిస్తుందిగానీ... మూడుపదులు దాటిపోయి రెండేళ్లు అయిపోయింది. ప్రస్తుతం అనుష్కకు 32 ఏళ్లు. హీరోయిన్ గా మంచి కెరీర్ నే ఎంజాయ్ చేసింది. బాగా డబ్బు సంపాదించింది. చాలా జిల్లాల్లో భూములు కొనుగోలు చేసింది. ఆర్థికంగా చాలా బాగా సెటిలయిందనే చెప్పాలి. ఇప్పటివరకూ సంపాదన, పేరుకోసమే ఆలోచించిన అనుష్క ఇప్పుడు తన జీవితంకోసం ఆలోచించిందట. ప్రస్తుతం అనుష్క రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే... ఆమె కెరీర్లోనే ఇవి పెద్ద చిత్రాలు. ఇందులో మొదటిది బాహుబలి. రెండేళ్లవరకూ పూర్తికాదని రాజమౌళే స్వయంగా చెప్పేశాడు. మరో చిత్రం రుద్రమదేవి. ఇది కూడా పూర్తికావడానికి ఏడాదికిపైనే పడుతుంది. అంటే... అప్పటికి అనుష్కకు 34ఏళ్లు వచ్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేస్తే... రాజీపడి పెళ్లి చేసుకోవాలి తప్ప ప్రయోజనం ఉండదు.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .