.ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ మొధలవలకుండనే డైలాగ్స్ భయటికి వచ్చాయి
గోవాలో జరుగుతున్న స్క్రిప్ట్ వర్క్ లో పవన్ కూడా పాల్గోంటున్నాడు. విశేషం ఏంటంటే గబ్బర్ సింగ్ లోలాగే ఈసినిమాలోనూ పవర్ పుల్ డైలాగ్స్ వున్నాయట. స్క్రీప్ట్ వర్క్ లో పాల్గోంటున్న వారి లెక్క ప్రకారం గబ్బర్ సింగ్2లోని కొన్ని పంచ్ డైలాగ్స్ మీకోసం………….
డైలాగ్1; మొన్న తిక్క చూపించా..ఇప్పుడు చుక్కలు చూపిస్తా.
డైలాగ్2; ఫస్ట్ పార్ట్ లో నాకు తిక్క వుంది.. ఈ పార్ట్ లో లేదురోయ్…
డైలాగ్3; నేను పంచ్ లేస్తే విజిల్స్ పడతాయి. అదే నాపై పంచ్ లేయాలని ట్రై చేస్తే నేను ఇచ్చే కౌంటర్ కి నువ్వు ఎన్ కౌంటర్ అయిపోతావ్.
డైలాగ్4; నేను టెంపర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడతానురోయ్

డైలాగ్6; ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది.నేను కొడితే బ్లడ్ తో పాటు భయం కూడా వస్తుందిరా.
చదువుతుంటేనే భలే ధ్రిల్ గా అనిపిస్తుందికదా..? మరి పవన్ నోట వినిపిస్తే రికార్డ్స్ బద్దలే.
super ,,nice,, mind blowing
ReplyDeleteintersting news bro
ReplyDelete