రాజమౌళి -జొన్న చేను
రాజమౌళి ఈమధ్య తన సినిమా భాహు బలి కోసం కొంత భూమి లీస్ కు తిసుకుని జొన్న పంట నెలరోజులుగా పెంచుతున్నాడట టాలీవుడ్ సినిమా రంగంలో ఇప్పటి వరకూ పరాజయం అంటే ఏమిటో తెలియని రాజమౌళి తన జీవితంలో మొట్టమొదటి పరాజయాన్ని చవిచుశాడు. . గ్రాఫిక్స్‌కూ, టెక్నాలజీకి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే మన జక్కన్నకు ఒక విచిత్రమైన అలవాటు ఉందట.
తాను తీసే సినిమాలలో పంట పొలాల సన్నివేశాలకు సంబంధించి ఏమైనా సీన్స్ షూట్ చేయాలి అనుకుంటే ఆ సన్నివేశాలకు సంబంధించిన పంట పొలాలను రాజమౌళి ముందుగా లీజ్‌కు తీసుకుని ఆ క్రాప్‌ను తన సన్నివేశాలకి అనుగుణంగా పెంచుతాడట. అందుకోసం ఒక జొన్నతోటను నెలరోజులుగా పెంచుతున్నాడట రాజమౌళి. ఈ జోన్నతోటలో ఒక వారం షూటింగ్ కూడా జరిగిందట.
అయితే ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకారణంగా తోట మొత్తం వర్షంతో కొట్టుకుపోయి షూటింగ్‌కు పనికిరాకుండా పోయింది. ఈ వార్త విన్న రాజమౌళి వాపోయాడు. తాను ఎంతగానో అభిమానించి పెంచిన క్రాప్ వర్షపు నీటికి పాడైపోవడంతో రాజమౌళి షాక్‌కు గురయ్యాడట.
మొట్టమొదటిసారిగా తనకు రైతులు పడే కష్టాలు ఏమిటో తెలిసి వచ్చింది అంటున్నాడట, వందల కొద్ది ఎకరాలలో పాడైపోయిన పొలాల దృశ్యాలు తన మైండ్‌లో ఫీడ్ అయిపోయాయి అంటున్నాడట రాజమౌళి. ఈయనను ఇంతగా ప్రాభావితం చేసిన ఈ సిన్నివేశాలు కూడా 'బాహుబలి'లో ఉంటాయేమో చూడాలి.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .