Saturday, 14 September 2013

మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??


మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??
మహేష్ మరోసారి తన ఉన్నత  వ్యక్తిత్వన్ని చాటుకున్నాడు ....
  టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటి గృహప్రవేశ ని కి వేల్లాడు . ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుటున్నరా ??? అక్కడే  ఉంది ట్విస్ట్ ...  .మహేష్ ని ఈ పొగ్రమ్  కు ఎవరు పిలవలేదు ...  సుకుమార్ హైదరాబాద్ లో ఈ మధ్యనే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా చేద్దామని తనకు బాగా తెలిసిన కొద్ది మంది అతిధులను మాత్రమే ఆహ్వానించాడు. అయితే సుకుమార్ కు హీరో అల్లుఅర్జున్ కూ ఉన్న సన్నిహితం వల్ల ఈ కార్యక్రమానికి బన్నీని ఆహ్వానించడం బన్నీ రావడం జరిగిందట.

సుకుమార్ ఇంటి గృహప్రవేశ ముహూర్తం తెల్లవారుజామున 2 గంటలకు అవడంతో ఆ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ ను సుకుమార్ తన ఇంటి గృహప్రవేశానికి పిలవ లేదట. అయితే తాను నటిస్తున్న ‘1’ సినిమా నిర్మాతల ద్వారా ఈ విషయాన్నీ తెలుసుకున్న మహేష్ తనను సుకుమార్ పిలవక పోయినా అంత రాత్రి తన భార్య నమ్రతతో కలిసి ఆ కార్యక్రమానికి హాజరై సుకుమార్ కు షాక్ ఇచ్చాడట. అక్కడే అదే కార్యక్రమంలో సుకుమార్ తో ఉన్న బన్నీతో తెల్లారే వరకూ సినిమాలు రాష్ట్ర రాజకీయాల పై పిచ్చా పాటి మాట్లాడుకున్నారట. మరొక ఆశక్తి కర విషయం ఏమిటంటే ఇలా అభిమానంగా మాట్లాడుకున్న వీరిద్దరి సినిమాలు ‘1’ నేను ఓక్కడినే, ‘రేసు గుర్రం’ సినిమాలు సంక్రాంతి బరిలో పోటాపోటీ గా విడుదల కాబోతుండటం ట్విస్ట్. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అనీ మరోసారి నిరుపించాడు ప్రిన్స్ ...  .

తక్కువ రేట్ కే ఇలియానా??




తక్కువ రేట్ కే ఇలియానా
బాలీవుడ్‌ లో యాడ్స్ చేయ్యలంటే క‌త్రినాకైఫ్‌,ప్రియాంక‌చోప్ర.బిపసా వంటి స్టార్ లు కోట్లు తీసుకుంటున్నారు ...  ఇప్పుడు ఇలియానా వాళ్ళందరికీ ఒక జలక్ ఇచ్చింది .. బ‌ర్ఫీ హిట్ కొట్టిన ఇలియానాని త‌క్కువ అంచ‌నా వేసింది బాలీవుడ్‌. బాలీవుడ్ లో ఇలియానా ఎంట్రి  చూసి ఏంటీ ఈ సౌత్ ఎక్ష్పొస్సింగ్ బ్యూటీ ఛీప్ ఎక్స్‌ప్రెష‌న్స్ అంటూ ఇలియాన అందాల‌ను వెట‌కారం చేసారు  . కొంత లాంగ్ గ్యాప్ తీసుకున్న త‌రువాత ఇలియాన వ‌రుస తక్కువ రేట్ కే ఆఫ‌ర్లతో బాలీవుడ్ హీరోల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. . ఇలియాన ఎట్ ప్రెజంట్‌ ఫ‌టాఫోస్టర్‌నిక్లాహీరో మూవీలో షాహిద్‌క‌పూర్ స‌ర‌స‌న న‌టిసంది. త‌రువాత హ్యాపిఎండిగ్ మూవీలో సైఫ్అలీఖాన్ స‌ర‌స‌న న‌టిస్తుంది. అలాగే తెల‌గు మూవీ కందిరీగ రిమేక్‌లోవ‌ర‌ణ్‌ధ‌వాన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేస్తుంది.

ఇలా వరసగా 3 సినిమాలు ఒప్పుకుని  2014వ సంత్సరానికి ఫుల్‌ఫిల్ చేసుకుంది. ... ఇలియాన అందాల‌కి బాలీవుడ్ ఫిదా అయింది. వ‌రుస ఆఫ‌ర్లతో పాటు ఎండోర్స్‌మెంట్ కూడ ఇలియాని వ‌ద‌ల‌డం లేదు. క‌త్రినాకైఫ్ ,దీపిక కంటే హాట్ లుక్స్ ఉన్న ఇలియాన‌, త‌క్కువ రేటుకే యాడ్స్ ఒప్పుకోవ‌డంతో అంద‌రూ ఇలియానాకే ఆస‌క్తి చూపుతున్నారు. లేటెస్ట్‌గా వ‌ర్వ్ మ్యాగ్జైన్ కోసం ఇలియాన ఇలా హాట్ ఫోజ్‌ల‌న ఇచ్చింది. ఈ ఫోటోషూట్‌ను చూసిన అంద‌రూ ఇలియాన ఆక్టింగ్ కంటే  అందాల‌పైనే ఫోక‌స్ చేస్తున్నారు. ఏదో ర‌కంగా బ్రాండ్ ప్రమోష‌న్ కోసం ఇలియాన బ్రాండింగ్‌ను కోరుకుంటున్నారు. దీంతో క‌త్రినాకైఫ్‌,ప్రియాంక‌చోప్ర,దీపిక,అసిన్, ఎండోర్స్‌మెంట్స్‌కి కొద్దిగా గండి ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు
.

Monday, 26 August 2013

విజయ్ మంచి డాన్సర్ కదా ?



విజయ్ మంచి డాన్సర్ కదా ?
అలా  అనీ ఎవరు అన్నరనుకుంటు న్నారా ... వాళ్ళు వీళ్లు అంటే పరవాలేదు .. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా
 ఓ ఇంటర్వ్యూ లో నేను చూసిన డాన్స్ బాగా చేసే హీరోలు అంటూ హృతిక్ ,బన్నీ ,షాహిద్ అంటూ  ఓ లిస్టు చెప్పాడు. ఆ లిస్టు లో ఇలయ దళపతి విజయ్ పేరు లేకపోవడంతో, కొందరు విజయ్ పేరు ఎందుకు చెప్పలేదు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుదేవా విజయ్ కి నా సర్టిఫికేట్ అవసరం లేదు. అతను చాలా మంచి డాన్సర్. నేను చెప్పిన మంచి విషయాలన్నీ వదిలేసి ఇంత చిన్న విషయాన్ని దయచేసి పెద్దది చెయ్యకండి. ఆ సమయంలో నేను ఎందుకు చెప్పలేదో నాకే అర్థం కావడం లేదు. దయచేసి నేను చెప్పిన లిస్టు లో మొదట విజయ్ పేరు చేర్చుకోండి అంటూ వివరణ ఇచ్చాడు. ఇంత వివరణ అవసరమా ప్రభు దేవా మాట్లాదేతప్పుడే చూసుకుని, ఆలోచించుకొని మాట్లాడొచ్చు కదా అంటున్నాయి తమిళ సినీ వర్గాలు

పాపం అ పోర్న్ స్టార్ కి ఎయిడ్స్ ?

. పోర్న్‌స్టార్ కెమరూన్ బే రక్తపరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెతో నటించిన హీరోలకు చెమట్లు పడుతున్నాయి.  స్టార్ పోర్న్‌స్టార్‌కి ఎయిడ్స్ ఉందని తెలియడంతో పోర్న్ ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ప్రతి హీరో సైతం తమకెక్కడ ఎయిడ్స్ అంటుకునిందేమోనని ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారట. కొందరయితే హైచ్ఐవీ టెస్టులు నెగటివ్‌గా వచ్చినా నమ్మకం కుదరక మళ్లీమళ్లీ చేయించుకుంటున్నారట. ఈ నేపధ్యంలో ఆమె ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ ప్రభావం తనతో నటించినవారికి ఉండదని ఆమె దృఢనమ్మకంతో చెబుతోంది. 
ఇకనుంచి తాను తన ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటానని డాక్టర్లకు, తోటి స్టార్లుకు ఆమె చెప్పింది. బే ఏజెంట్ అయిన స్కేస్టర్ మాట్లాడుతూ.. పోర్న్‌స్టార్ బేకు ఈ విషయం తెలిసిన వెంటనే మానసిక వ్యధకు గురైందని తన అభిమానులను ఇకనుంచి అలరించలేనేమోనని ఆమె బాధ పడుతోందని చెప్పారు.
ఆమెతో నటించిన సహచరులందరూ రక్తపరీక్షలు చేసుకుని హెచ్ఐవీ ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిదని చావు వార్త మెల్లిగా చెప్పాడు. దీంతో ఇపుడు తోటి నటులకు నిద్రపట్టడం లేదట. మృత్యువు కళ్ల ముందు కనిపిస్తోందని ఒకటే బోరుమని ఏడుస్తున్నారు.

Friday, 23 August 2013

శ్రుతి మించిన నాగార్జున భాయ్ స్టిల్స్??


శ్రుతి మించిన నాగార్జున భాయ్ స్టిల్స్ 
ఇప్పటి వరకు హీరో నాగార్జున టాలీవుడ్ లో అమ్మాయిల పాలిట  మన్మథుడు.. కాని వయసు ఫైబడుతున్న కొద్ది నాగ్ రెచ్చిపోతున్నాడు .. కొడుకు,అళ్ళులు కే తన గ్లామార్ తో పోటి ఇస్తున్నాడు ...లేటెస్ట్ గా  వాళ్ళు కూడా సిగ్గు పడే రేంజ్ లో భాయ్ పోస్టర్స్ ఉన్నాయి .. ఈ    పోస్టర్స్ ద్వారా తాను యూత్  స్టార్ హీరో లు కు పోటి  ఆనీ మళ్ళి నిరూపించాడు కాని  ఈ పోస్టర్స్ కొంచం అసబ్యం గా  ఉన్నాయి ఆనీ నాగ్ లేడీ ఫాన్స్ బాగా ఫీల్  అవుతున్నారు ..  టాలీవుడ్ గ్రీకువీరుడు రొమాన్స్ గురించి తెలియని హీరోయిన్స్ ఎవ్వరు లేరు. ఆలనాటి రొమాన్స్ నటి టాబు దగ్గర నుంచి నేటి రిచా గంగోపాధ్యాయ వరకు నాగార్జున తో రొమాన్స్ అనుభవం పొందినవారేనని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రీసెంట్ గా ఛార్మీ కూడా రీ ఎంట్రీ కోసం.. నాగ్ తో .. రీఛార్జీ చేసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.  రీసెంట్ గా భాయ్ సినిమాలో నాగార్జున, రీచా కలిసి నటించారు. అయితే మన నాగ్ కు  రిచా కూడా బాగా కో అపెరేట్ చేసిందని టాక్ ...   . ఈ ఫెయిర్ ను చూసిన నాగ్ అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. యంగ్ హీరోయిన్లు మాత్రం రీచాకు అద్రుష్టం తలుపుతట్టిందని  కుళ్లుకుంటున్నారు. _written by venkatesh.gurrala

మహేష్ బాబు వన్ కు ఆ హాలీవుడ్ మూవీ ప్రేరణా??


మహేష్ బాబు వన్ కు  ఆ హాలీవుడ్ మూవీ ప్రేరణా?? 
2002 లో బోర్న్ ఐడెంటిటీ అనే హాలీవుడ్ మూవీ వచ్చిందీ  ,ఒక వ్యక్తి బుల్లెట్ గాయం వల్ల గతం మర్చిపోవటం  .. తిరిగి  గతం గుర్తుకొచ్చి పగ తీరుచ్చుకోవటం .. ఇది కథ ...ఇప్పుడు సుకుమార్ ఈ  హాలీవుడ్ మూవీ ని  ప్రేరణా పొంది  మహేష్ తో వన్ తెస్తున్నడా ?? అవును  అనేలా మహేష్  పుట్టినరోజు కు రిలీజ్ చేసిన టిజర్ ఉంది
 ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం లండన్ లో ‘1’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెకండ్ టీజర్ కూడా నిన్ననే విడుదలై కొన్ని గంటలలోనే లక్షల సంఖ్యలో హిట్స్ సాధించు కుంది.

వన్  కధకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కీ పాయింట్ బోర్న్ ఐడెంటిటీ నుండీ తెసుకున్నాడని తెలుస్తుందీ .. ఈ కధ కు తనదైన స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ గా మార్చాడని అంటున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా టీజర్లు ఈ కధనానికి బలం చేకూర్చే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఈ కధ విన్న వారికి ‘గజిని’ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఫిలిం యూనిట్ వారు మాత్రం ఈ సినిమా కధకు గజిని కి సంబందం లేదని అంటున్నారు. వింటున్న ఈ వార్తలను చూసి మహేష్ అభిమానులు మాత్రం ఈ కొత్త ప్రయోగంలో మహేష్ ను ఎలా దర్శకుడు సుకుమార్ చూపిస్తాడో అంటూ భయపడుతున్నారట....
by venkatesh.gurrala

ఇలియానా పార్టీ :హీరోయిన్స్ కి నో ఎంట్రీ ?


ఇలియానా పార్టీ :హీరోయిన్స్ కి నో ఎంట్రీ ?
టాలీవుడ్ ను  తన నడుము ఒంపులతో ఓ ఊపు ఊపిన ఇలియానా బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ లో గౌరవనీయమైన స్థానం ఏర్పరచుకుంది. అయితే ఈ అమ్మడు కోరుకుంది అది కాదు. బర్ఫీ చిత్రం హిట్ అయినా ఇలియానా ను బాలీవుడ్ పట్టించుకోవటంలేదు ..క్రీడిట్ మొత్తం రణబీర్ కు ప్రియాంక కు  వేల్లిపోయిందీ        టాలీవుడ్ లో లా బాలీవుడ్ లో కూడా మాస్ హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశపడుతోందట ఈ గోవా భామ. అందుకోసం బాలీవుడ్ ప్రముఖులకు ఒక పార్టీ ఇవ్వనుందట. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ పార్టీకి ఖాన్ లు ముగ్గురికీ, కపూర్ లకి, ఇంకా అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్ వంటి హీరోలకే తప్ప హీరోయిన్లకి ఎంట్రీ లేదట. ప్రస్తుతం ఆ పార్టీ ఏర్పాట్లలో బిజి బిజీగా ఉందట ఇలియానా. ఇప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇన్ని ట్రిక్స్ ప్లే చేస్తుందేమిటా అని విస్తుపోతున్నారట బాలీవుడ్ హీరోయిన్లు. ఏమైనా ఇల్లీకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? మొదటికే మోసం వస్తుందేమో జాగ్రత్త అసిన్ ,త్రిష,కాజోల్,తమన్నా లును  గుర్తుంచుకోమంటూన్నారు ఫిలింనగర్ జనాలు ... 
 written by venkatesh.gurrala