శ్రుతి మించిన నాగార్జున భాయ్ స్టిల్స్ ఇప్పటి వరకు హీరో నాగార్జున టాలీవుడ్ లో అమ్మాయిల పాలిట మన్మథుడు.. కాని వయసు ఫైబడుతున్న కొద్ది నాగ్ రెచ్చిపోతున్నాడు .. కొడుకు,అళ్ళులు కే తన గ్లామార్ తో పోటి ఇస్తున్నాడు ...లేటెస్ట్ గా వాళ్ళు కూడా సిగ్గు పడే రేంజ్ లో భాయ్ పోస్టర్స్ ఉన్నాయి .. ఈ పోస్టర్స్ ద్వారా తాను యూత్ స్టార్ హీరో లు కు పోటి ఆనీ మళ్ళి నిరూపించాడు కాని ఈ పోస్టర్స్ కొంచం అసబ్యం గా ఉన్నాయి ఆనీ నాగ్ లేడీ ఫాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు .. టాలీవుడ్ గ్రీకువీరుడు రొమాన్స్ గురించి తెలియని హీరోయిన్స్ ఎవ్వరు లేరు. ఆలనాటి రొమాన్స్ నటి టాబు దగ్గర నుంచి నేటి రిచా గంగోపాధ్యాయ వరకు నాగార్జున తో రొమాన్స్ అనుభవం పొందినవారేనని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రీసెంట్ గా ఛార్మీ కూడా రీ ఎంట్రీ కోసం.. నాగ్ తో .. రీఛార్జీ చేసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. రీసెంట్ గా భాయ్ సినిమాలో నాగార్జున, రీచా కలిసి నటించారు. అయితే మన నాగ్ కు రిచా కూడా బాగా కో అపెరేట్ చేసిందని టాక్ ... . ఈ ఫెయిర్ ను చూసిన నాగ్ అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. యంగ్ హీరోయిన్లు మాత్రం రీచాకు అద్రుష్టం తలుపుతట్టిందని కుళ్లుకుంటున్నారు. _written by venkatesh.gurrala

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .