Saturday, 15 June 2013

'పిజ్జా' హీరోయిన్ కు పెళ్ళీ అయ్యేందా?/


  రమ్యా నంబీశన్ గురుంచే ఇప్పుడు తమిళ్ మీడియామాటల్డుకుంటుందీ ..    అందుకు కారణం ఆమె రహస్య వివాహం చేసుకున్నట్లు ప్రచారం కావడమే. కోలీవుడ్‌లో రామన్ తేడియ సీతై, కుళ్ల నరి కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మాతృభాష మలయాళం. అక్కడే పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే రమ్యా నంబీశన్ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ను ప్రేమించి రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై రమ్యాను వివరణ కోరగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. 'తానింత వరకు పెళ్లి గురించే ఆలోచించలేదని, అలాంటిది ఏకంగా పెళ్లి చేసేస్తారా'- అంటూ మండిపడింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్నానని, తన దృష్టి అంతా నటనపైనేనని స్పష్టం చేసింది.మరో విషయం ఏమిటంటే త్వరలో తన గీతాలాపనను తమిళ ప్రేక్షకులు వినబోతున్నారని చెప్పింది. ఇప్పటి వరకు మలయాళంలో పాటలు పాడానని పేర్కొంది. తమిళంలో తొలిసారిగా రమ్మీ చిత్రం కోసం ఒక పాట పాడానని తెలిపింది. ఇకపై తరచూ పాడతానని వెల్లడించింది.

టాలీవుడ్‌లో మరో లవర్ బాయ్ ??


టాలీవుడ్‌లో మరో లవర్ బాయ్ ?? టాలీవుడ్‌లో చాల కాలం  లవర్ బాయ్ గా హళ్  చల్  చేసేడు తరుణ్ ...  ఎవ‌రైన కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు. త‌న‌కి ఫేం ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఫిజిక్‌,బ్యూటి ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉంటే చాలు. ఆ హీరోయిన్‌ని ఇట్టే ట్రాప్‌లో ప‌డేసేవాడు ..త్రిష ,శ్రియ , ఇంకా  ఆర్తి  అగర్వాల్  గురుంచీ  చేప్పక్కరెల్ధూ .. ఇప్పుడు అ పనీ  కొత్త బంగారు లోకంతో కాలేజ్ కుర్రాడిలా సిల్వర్ స్క్రీన్‌కు ఎంట‌ర్ అయిన వరుణ్ సందేస్ బర్తి చేస్తున్నాదు , హీరోయిన్స్‌కు ప్రియుడు అవుతున్నాడు.

వరుణ్ సందేస్ లిస్టు లో శ్రద్ధాదాస్,నిషా అగర్వాల్ ,అనిత,ఉన్నారు  .. శ్రద్ధాదాస్, ఇత‌గాడి గురించి స్టైట్‌గానే చెప్పింది. నేను 1 సంవ‌త్సరం పాటు వ‌రుణ్‌తో డేటింగ్ చేశాను అని. అంతే కాకుండ, కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లితోనైతే మ‌రింత క్లోజ్‌గా ప‌రిచ‌యాలు కొన‌సాగిస్తున్నాడు. నిషా అగ‌ర్వాల్‌కి వ‌రుణ్ అంటే తెగ పిచ్చి. మేమిద్దర‌మే టాలీవుడ్‌లో టాప్ హిట్ పెయిర్ అన్నట్టు, వీళ్ళ మూవీల్లో బెడ్ సీన్లు కంప‌ల్సరిగా పెట్టుకుంటున్నారు.
 లేటెస్ట్ గా .. కేథ‌రిన్ థెరిస్సా న‌టించిన మొద‌టి తెలుగు మూవీ వ‌రుణ్‌తోనే. ఇప్పుడు వ‌రుణ్‌ తన నెక్స్ట్  ఫిలిం లో కేథ‌రిన్ థెరిస్సా ను తెసుకోవలనీ  డైరెక్టర్స్  నీ డిమాండ్ చే స్తున్నాడు    టాలీవుడ్‌లో హీరోయిన్లను ఎలా ఉప‌యోగించుకోవాలో తెలిసిన వాడు ఒక్క వ‌రుణ్ మాత్రమే అని కొంద‌రు చెబుతున్న మాట‌. మొత్తానికి టాలీవుడ్ ప్లేబాయ్‌గా హీరోయిన్స్ దృష్టితో త‌న‌దైన ముద్రవేసుకుంటున్నాడు.

Thursday, 13 June 2013

మెగా బ్రదర్ నాగబాబు మారేడా ??

మెగా బ్రదర్ నాగబాబు మారడా ??తెలుగు సిని పరీశ్రమలోచిరంజీవి,మెగా బ్రదర్ నాగబాబు ల అనుభంధం గురించీ చప్పాలసిన  అవసరం లేదు ... ఈ మధ్య నాగబాబు ని  చూస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటే ఫాలోయింగ్ ఎక్కువుగా పెరుగనుందా అనే డౌట్ వస్తుందీ ..  నాగబాబు నడవడికను చూసిన ఎవరికైనా అనుమానం కలుగుతుంది. {ABNఆంధ్రజ్యోతి లో నాగబాబు ఇంటర్వ్యూ చూసేనపట్టనుండీ.. }ఇప్పటికే ‘జబర్దస్త్’ టీవీ షో ద్వారా మంచి పాపులారిటిని సొంతం చేసుకున్న నాగబాబు మెగాభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఒకే ఒక్క మనిషి. అందుకే మెగాభిమానులు చిరు, పవన్ ల తో పాటు నాగబాబు ని కూడా చాలాహైలెవెల్లోఎత్తేస్తుంటారు.ఈమధ్య తన ఆహారపు అలవాట్లులో కూడా భారీ చేంజెస్ చేసుకోని సన్నబడటం ,చిరంజీవిలానే నాగబాబు కూడా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తుండటం, కుర్రాడు సినిమాలో కీ ఎంటర్  అవ్వకముందు నుండే మంచీ feedback రావటం తో  నాగబాబు  హ్యాపీ గా ఉన్నాడు ..

Friday, 19 April 2013

అత్తారింటికి దారి’ పవన్ మూవీ పేరు?

‘అత్తారింటికి దారి’ పవన్ మూవీ పేరు?   గబ్బర్‌సింగ్ సినిమా హిట్ తో మంచి  జోష్  తో తెలుగు
ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నా పవర్ స్టార్ పవన్
కల్యాణ్ తరువాత రిలీజ్ అయిన  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన
కెమేరామేన్ గంగతో రాంబాబు సినిమా నిరాశపరచడంతో పవన్ తాజాగా త్రివిమ్
శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాను నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
నేపధ్యంలో పవన్ కల్యాణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట.

 పవన్ కల్యాణ్‌కు జల్సాతో బ్రేక్ ఇచ్చిన
త్రివిక్రమ్‌పై నమ్మకముంచి ఈ సినిమాను పవన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ -
పవన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి చాలా రకాల టైటిళ్లు అనుకున్నారట.
‘సరదా’, హరేరామ హరేకృష్ణ మొదలగు పేర్లలను పరీశీలించినట్లు సమాచారం. అయితే
చివరిగా ‘అత్తారింటికి దారి’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు విశ్వసనీయ
వర్గాలు చెబుతున్నారు.

సినిమాలో పవన్ సరసన సమంత నటిస్తుంది. సమంతకు తల్లిగా మిర్చి సినిమాలో
ప్రభాస్‌కు తల్లిగా నటించిన నదియా  నటిస్తుంది. ప్రణిత కీలకమైన పాత్ర పోషిస్తున్న  ఈ సినిమా కు  ‘అత్తారింటికి దారి’
అనే టైటిల్‌ను అనుకుంట్టున్నరట్ట  నదియా అత్తగా లీడ్ రోల్ పోషించనుందట. ఈ చిత్రానికి
దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. posted by venkatesh.gurrala

Monday, 15 April 2013

సానియా కీ ఇంత త్వరగా ఎలా వచ్చిందీ ??

 భారత టెన్నిస్ ఆటగాళ్ల సంఘం (ఐటీపీఏ) ఉపాధ్యక్షురాలిగా భారత స్టార్ క్రీడాకారిణి, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా ఎంపికైంది. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ సంఘంలో ఆమె కూడా ఇటీవలే సభ్యత్వం స్వీకరించారు. ఆ వెంటనే ఉపాధ్యక్షురాలిగా కూడా ఎంపికయ్యారు. ఇంత త్వరగా సానియా  ఎం
 
పిక  అవటం గూర్చి చాలామందీ గుసగుసలడుకుంటున్నారు ... 

కొత్తగా ఏర్పాటైన ఐటీపీఏలోని నలుగురు ఉపాధ్యక్షుల్లో సానియా ఒకరని ఐటీపీఏ కార్యదర్శి, జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు కూడా అయిన కార్తీ చిదంబరం ఆదివారం తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఐటీపీఏ ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన సానియా ఆ పదవికి ఏకగ్రీవంగా ఎంపికైనట్టు చెప్పారు.

కాగా వెటరన్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సింగిల్స్ స్టార్ సోమ్‌దేవ్ వర్మన్‌లు మిగతా ముగ్గురు ఉపాధ్యక్షులు. భారత డేవిస్ కప్ మాజీ కెప్టెన్ జైదీప్ ముఖర్జీ ఐటీపీఏకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎంతైనా గ్లామర్ ఉంటే ఎలాంటీ పదవులకైనా
ఏకగ్రీవంగా ఎంపిక  అవచ్చు .....   ఏమమంటారు ??

10కోట్లు మార్క్ దాటీన చిన్న సినిమా కలేక్షన్స్.

10కోట్లు మార్క్  దాటీన చిన్న సినిమా కలేక్షన్స్.    హ్యాపీ డేస్ హీరో నిఖిల్ పెద్ద హిట్టే కొట్టాడు.హ్యాపీ డేస్ తరువాత పేద్దగా  హిట్లు లేనీ ఈ హీరో మూవీ స్వామీ రా రా ...   ఏలంటీ హడావీడి లేకుండా వీడుదల అయి  యావరేజ్ టాక్‌తో మొద‌లై హిట్టైపోయింది... స్వామి రారా సినిమా. ఈ సినిమా త‌ర‌వాత సుధీర్ వ‌ర్మ చుట్టూ  ఈగ‌ల్లా మూగిపోయారు నిర్మాత‌లు. ఆయ‌న పారితోషికం కాస్త  గట్టీ గా  డిమాండ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎనిమిది కోట్లు రాబ‌ట్టింది. అయిన ఖ‌ర్చు మూడేన‌ట‌. అంటే రూ.7కోట్లు లాభం తెచ్చింద‌న్న‌మాట‌. చిన్న సినిమాకి ఇది పెద్ద విజ‌య‌మే. అందుకే నిర్మాత‌లు సుధీర్ వ‌ర్మ అడిగిన బ‌డ్జెట్‌ని అందివ్వ‌డానికి ఏమాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. అటు నిఖిల్‌కీ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పాపం.... సినిమాలేనిద‌ల్లా స్వాతికే .
 
స్వాతిమళ్ళీ  తమిళ్ లో  ట్రై చేయ్యటమేనా ??

Monday, 1 April 2013

మరీ ఇంత సన్నబడీతే ఎలా??

ఇలియానా లేటెస్ట్ స్టిల్స్ చూడండీ..


బాలీవుడ్ మోజులో పడిన ఇలియానా అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని తన శక్తి మేర ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘బర్ఫీ' చిత్రం మంచి విజయం సాధించడంతో షాహిద్ కపూర్ సరసన ‘పథా పోస్టర్ నిఖ్లా హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. కాగా...ఒకప్పుడు ఇలియానాను సన్ననడుము సుందరి అంటూ దక్షిణాది ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే రాను రాను అమ్మడు జీరో సైజు మోజులో పడి మరీ బక్క చిక్కడంతో ఆమె అందంపై చాలా మందికి మోజు తీరి పోయింది. దీంతో ఇలియానా అందంపై విమర్శలు రావడం మొదలయ్యాయి.మరీ ఇంత సన్నబడీతే  ఎలా ఇలియానా??