రమ్యా
నంబీశన్ గురుంచే ఇప్పుడు తమిళ్ మీడియామాటల్డుకుంటుందీ .. అందుకు కారణం
ఆమె రహస్య వివాహం
చేసుకున్నట్లు ప్రచారం కావడమే. కోలీవుడ్‌లో రామన్ తేడియ సీతై, కుళ్ల నరి
కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో నటించిన ఈ
ముద్దుగుమ్మ మాతృభాష మలయాళం. అక్కడే పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే
రమ్యా నంబీశన్ మలయాళ
నటుడు ఉన్ని ముకుందన్‌ను ప్రేమించి రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు
వెలువడ్డాయి. ఈ విషయమై రమ్యాను
వివరణ కోరగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. 'తానింత వరకు పెళ్లి గురించే
ఆలోచించలేదని, అలాంటిది ఏకంగా పెళ్లి
చేసేస్తారా'- అంటూ మండిపడింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్నానని, తన
దృష్టి అంతా నటనపైనేనని స్పష్టం
చేసింది.మరో విషయం ఏమిటంటే త్వరలో తన గీతాలాపనను తమిళ ప్రేక్షకులు
వినబోతున్నారని చెప్పింది. ఇప్పటి వరకు
మలయాళంలో పాటలు పాడానని పేర్కొంది. తమిళంలో తొలిసారిగా రమ్మీ చిత్రం కోసం
ఒక పాట పాడానని తెలిపింది. ఇకపై
తరచూ పాడతానని వెల్లడించింది. entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Saturday, 15 June 2013
'పిజ్జా' హీరోయిన్ కు పెళ్ళీ అయ్యేందా?/
రమ్యా
నంబీశన్ గురుంచే ఇప్పుడు తమిళ్ మీడియామాటల్డుకుంటుందీ .. అందుకు కారణం
ఆమె రహస్య వివాహం
చేసుకున్నట్లు ప్రచారం కావడమే. కోలీవుడ్‌లో రామన్ తేడియ సీతై, కుళ్ల నరి
కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో నటించిన ఈ
ముద్దుగుమ్మ మాతృభాష మలయాళం. అక్కడే పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే
రమ్యా నంబీశన్ మలయాళ
నటుడు ఉన్ని ముకుందన్‌ను ప్రేమించి రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు
వెలువడ్డాయి. ఈ విషయమై రమ్యాను
వివరణ కోరగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. 'తానింత వరకు పెళ్లి గురించే
ఆలోచించలేదని, అలాంటిది ఏకంగా పెళ్లి
చేసేస్తారా'- అంటూ మండిపడింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్నానని, తన
దృష్టి అంతా నటనపైనేనని స్పష్టం
చేసింది.మరో విషయం ఏమిటంటే త్వరలో తన గీతాలాపనను తమిళ ప్రేక్షకులు
వినబోతున్నారని చెప్పింది. ఇప్పటి వరకు
మలయాళంలో పాటలు పాడానని పేర్కొంది. తమిళంలో తొలిసారిగా రమ్మీ చిత్రం కోసం
ఒక పాట పాడానని తెలిపింది. ఇకపై
తరచూ పాడతానని వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .