బండ్ల గణేష్ చరణ్ తో మూవీ చేస్తున్నానని కృష్ణవంశీ డైరెక్టర్ అని అల్ రెడీ ప్రకటించాడు ఇందులో వెంకీ నటిస్తున్నారని వార్తలు వచ్చేశాయి. దీనికి కృష్ణవంశీ కూడా నో చెప్పలేదు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం వెంకటేష్... ఇందులో నటించడం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్‌కు బాబాయ్‌గా నటించాలని కథలోని పాయింట్. అన్నయ్య అంటే ఏమోగానీ మరీ బాబాయ్ పాత్ర వేయమంటే ఎలా... అని అనుకున్నాడో ఏమోకానీ ఈ చిత్రంలో వెంకీ నటించడం లేదని తెలిసేసరికి కథను మళ్ళీ కొత్తగా రాసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.