Saturday, 6 July 2013

రొమాంటిక్ లుక్ లో అధరగొట్టబొత్తున్న పవన్?

సహజం గా  సిగ్గారీ  ఐన  పవన్ ఇద్దరు సెక్సీ లుక్  హీరోయిన్స్ తో పాటలు పడుకోబోతున్నాడు  అటు ఓ హీరోయిన్‌, ఇటు ఓ హీరోయిన్ మ‌ధ్య‌లో హీరో!  ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ పోస్ట‌ర్లు ఎంత ముద్దుగా ఉంటాయో?  మాస్‌కి ఇలాంటి సినిమాలంటే బాగా ఇష్టం. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌తో ఓ పాట‌లో చిందేయ‌డం మ‌న హీరోల‌కూ మామూలే. అయితే  ప‌వన్‌కి ఇలాంటి అవ‌కాశం రాలేదు. తొలిసారి.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో క‌లిసి ఓ పాటేసుకొంటున్నాడు.
http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_LatestNews/pavankalyan-647x450.jpg

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం అత్తారింటికి దారేది. స‌మంత‌, ప్ర‌ణీత క‌థానాయిక‌లు. ఈ సినిమా కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారు. అందులో ప‌వ‌న్‌, స‌మంత‌, ప్ర‌ణీత‌ల‌తో.. ఓ పాట తీస్తున్నారు. ''మంచి రొమాంటిక్ సెట్యువేష‌న్ ఇది. దేవీ మంచి ట్యూన్ ఇచ్చాడు. ఈనెల 14న పాట‌ల్ని విడుద‌ల చేస్తాం...'' అని చిత్ర‌బృందం చెబుతోంది.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .