అత్తరింటికీ దారేది కథ ఇదేనా?? .అవును అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు ... ఇంతకీ అ కథ .. పవన్ కళ్యాణ్ తన అత్తరింటికీ దారేది లోఒక లక్షాధికారి పాత్ర పోషిస్తున్నాడు . అతను తన తండ్రి (బోమన్ ఇరానీ) తో పాటు యూరోప్ నివసిస్తున్నారు. అతను ఒకసారి భారతదేశం వస్తాడు ,,అతని తండ్రి యొక్క సోదరి (నదియా) మరియు కుటుంబాలు రెండు మధ్య సమస్య గురించి తెలుసుకుని , ఒక పేద్ధ ప్రాబ్లం నీ పరీష్కరించాటనికీ అత్త నదియా ను మంచిగా మార్చటం కోసం పవన్ ఒక డ్రైవర్ గా అ కుటుంబం లో చేరతాడు.. నదియా కుమార్తె, సమంతా తో ప్రేమలో పడతాడు. పవన్ ఎలా విజయాలు సాధించి అత్తా గారి కుటుంభం లో గౌరవం పొందీ వాళ్ళ హృదయాలలో స్తానం పొంధడో మిగిలిన కథ.కథ ఇదే ఐతే పవన్ ఫాన్స్ పండగ చేసుకోవచ్చు ...
entertainment,cinema gossips,affairs,romantic,thrilling,beauty full,stunning,spicy,latest new s read it first on this blog- venkatesh.gurrala
Thursday, 18 July 2013
Monday, 15 July 2013
పవన్ పై పుకారులు ఎందుకు ??
పవన్ పై పుకారులు ఎందుకు ??
‘అత్తారింటికి
దారేది’సినిమా రిలీజ్ దగ్గర పడే కోద్దీ పవన్ కళ్యాణ్ పై పుకారులు,తప్పుడు
వార్తలు ఎక్కవవుతున్నై.. అందులో ఒక తప్పుడు వార్త ... చిరంజీవి పవన్ ఫై
కోప్పడ్డడని.. ఎవడు రిలీజ్ డేట్ టైం కి ‘అత్తారింటికి దారేది’రిలీజ్
చేస్తే ఎవడు సినిమా వీక్ అవుతున్నదనీ ఒక మీడియా గగ్గోలు పేడుతూ వార్తలు
ప్రసారం చేస్తుందీ .. అసలు విషయం:‘అత్తారింటికి దారేది’సినిమాకు ఎవడు సినిమాకునిర్మాతలు ఉన్నారు ...పవన్ కానీ చరణ్ కానీ నిర్మాతలు కారు ..సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే సేఫ్ అన్నదీ వాళ్ళకు తెలుసు ..149 సిన్మాలు
చేసిన అనుభవం ఉన్న చిరంజీవి ఇటువంటీ విషయల్లో తల దురుస్తడ్డని ఎవరు నమ్మరు ..so it is a fake news ..అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ‘అత్తారింటికి దారేది’ టీజర్ నిన్న బయటకు వచ్చింది. 23 సెకండ్స్ వ్యవధితో ఉన్న ఈ టీజర్ ను చూసి పవన్ అభిమానులు చాల అనందం గా ఉన్నారు ... టీజర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దట్టమైన మంచు మాటున అతడి స్టైల్ లో నడుస్తూ వస్తుంటే, అతడి వెనకాల ఆరు మోటార్ సైకిల్స్ పై ఆరుగురు యువకులు వస్తూఉంటారు. బ్యాగ్ గ్రౌండ్ లో “వీడు ఆరు అడుగుల బుల్లెట్, హాయ్ హాయ్ హాయ్ వీడు ధైర్యానికి నిండినా రాకెట్” అనే పాట వస్తూ ఉంటుంది. సినిమాలో మిగిలిన పాటలు ఎలా ఉన్నాయి అన్నదీ తెలియాలి అంటే వచ్చే శుక్రువారం 19 వ తారిఖు వరకూ ఆగాలి.అప్పటీ వరుకు తప్పుడు వార్తలు ను పవన్ అభిమానులే అడ్డుకోవాలీ written by venkatesh.gurrala

Saturday, 13 July 2013
రాజమౌళి టెన్షన్ ??
రాజమౌళి బాహుబలి స్క్రిప్ట్ లీక్ ?? రాజమౌళి బాహుబలి కథ మీడియా కీ
లీక్ అయిందా ??అవును అంటున్నారు ఫిలిం నగర్ జనాలు బాహుబలి స్టోరీ ఇదే
అంటూ జూమ్ టెలివజన్ ఇటివల వరస కధనాలు ప్రసారం చేసేందీ.. బాహుబలి స్టోరీ
జూమ్ చేతికి ఎలా వెళ్ళిందో ఎవ్వరికి తెలియటం లేదు. రాజమౌళీ మైండ్‌ను
ఎవరైనా దొంగిలించారా అంటే అది సాధ్యం కాదు. కాని రాజమౌళి
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి మూవీ స్టోరీ జామ్
టెలివిజన్‌లో సీన్ టు సీన్ విడదీసి మరీ చెబుతున్నారు.
మేటర్ ఏంటంటే గత రెండు రోజులుగా జూమ్ టెలివిజన్‌లో రాజమౌళీ దర్శకత్వంలో రాబోతున్న బాహుబలి స్టోరీ గురించి ఎక్ల్సూజివ్ రిపోర్ట్స్‌ను ఇస్తుంది. రాజమౌళి తెలుగులో తీసిన ఈగ మూవీ హిందిలో మక్కి పేరుతో డబ్ అయింది. అది అక్కడ కూడ ఫేం అవడంతో రాజమౌళీ పేరు బాలీవుడ్‌లోనూ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో మక్కి డైరెక్టర్ రాజమౌళి వంద కోట్లతో మూవీ తీస్తున్నాడు, అది 8వ శతాబ్దానికి సంభందించి మూవీ అంటూ అసలు స్టోరీను తెగ ప్లే చేసింది.

ఖాళీ గా కాజోల్ ??
కాజోల్
ప్రస్తుతం ఖాళీ గా ఉందీ ..ఒకవైపు శ్రుతి బలుపు హిట్ కొట్టీ
గట్టీ పొటీ ఇస్తుందీ .. అందరు శ్రుతి హాస్సన్ ,సమాంత వైపే
చూస్తున్నారు కాజోల్ తన గోతిని తానే తవ్వుకొంది . టాప్ స్టార్‌గా
వెలుగొందాల్సిన కాజల్ చిన్న పొరపాటు చేసి క్రమంగా ఆ హోదాకు దూరం అవుతూ
వస్తోంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపింది కాజల్.
ఇప్పుడామె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇదంతా కాజల్ స్వయంకృతాపరధమే.
విశ్రాంతి పేరుతో కొంతకాలం సినిమాలకు దూరంగా గడిపింది. ఈ గ్యాప్ లో
బాగా లవుక్కెందీ .. గబ్బర్ సింగ్ 2, కమల్ సినిమాల్ని వదులుకొంది.
పారితోషికం విషయంలోనూ పేచీలు పెట్టింధీ
దాంతో నిర్మాతలు కాజల్‌ని లైట్ తీసుకొన్నారు. ఆమాత్రం నటించేవాళ్లు చాలామంది ఉన్నారని నిర్మాతలు ప్రత్యామ్నాయ తారల్ని వెదికిపట్టుకొన్నారు. అమలాపాల్, కేథరిన్, రెజీనా.. ఇలా రిజర్వ్ బెంచ్ కాస్త పటిష్టంగానే ఉందిప్పుడు. పైగా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు కాజల్ విశ్రాంతి హ్యాంగోవర్ నుంచి బయటకు వచ్చినా చేతిలో సినిమాల్లేవు. పాపం…. మళ్లీ ఈ అమ్మడికి పిలుపు ఎప్పుడు వస్తుందో..?

శ్రుతి హసన్ పెళ్లి కీ వ్యతిరేఖమా ?
శ్రుతిహస్సన్ ఒంటరీ గా ముంబాయి లో ఒక ప్లాట్ లో ఉంటుందీ ; పక్క విధీ లో శ్రుతి హస్సన్ తల్లి సారీక ఉంట్టున్న విడీ గానే ఉంటుందీ .. శృతిహాసన్ తన
తండ్రి వద్ద నుండి నటననే కాదు చాలా ధైర్యంగా మాట్లాడే లక్షణాలను కూడా
పుణికి పుచ్చుకుంది. సమాజంలోని కట్టుబాట్ల పై తనదైన రీతిలో స్పందించే
కమలహాసన్ ఆ మధ్య తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదని అందుకే తాను గౌతమీ ను
పెళ్లి చేసుకోకుండా ఆమెతో సహజీవనం చేస్తున్నానని ప్రకటించి సంచాలనానికి
కేంద్ర బిందువు అయ్యాడు. ఇదే పద్దతిలో కమల్ కూతురు శ్రుతిహాసన్ మరో
ముందడుగు వేసి తనకు పెళ్లి అనే పదం అంటే చాలాచికాకు అని ఆ పదాన్ని తాను ద్వేషిస్తానని మరో సంచలనానికి తెర తీసింది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న శృతి పిల్లలు కావాలి అనుకుంటే పెళ్ళే
అవసరం లేదు అని అంటూ, తన దృష్టిలో స్త్రీ స్వేచ్ఛను హరించే సామజిక వ్యవస్థ
వివాహ వ్యవస్థ అంటు భారీ డైలాగులు చెపుతోంది.
తన తల్లి సారిక కమల్ లు చాలా సంవత్సరాలు కలిసి ఉండి పెళ్ళి చేసుకుని కూడా విడిపోవడం తో శ్రుతిహాసన్ కు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేక ఇలా మాట్లాడేలా చేస్తోంది అని అనుకోవాలి.written by venkatesh.gurrala
తన తల్లి సారిక కమల్ లు చాలా సంవత్సరాలు కలిసి ఉండి పెళ్ళి చేసుకుని కూడా విడిపోవడం తో శ్రుతిహాసన్ కు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేక ఇలా మాట్లాడేలా చేస్తోంది అని అనుకోవాలి.written by venkatesh.gurrala
Monday, 8 July 2013
పవన్ సూపర్ స్టార్ :సమాంత ,,మరీ మహేష్??
సమంతా- మహేష్ దీ మంచి ఫెయిర్ ...
ఇప్పుడు దూకుడు డైరెక్టర్ శ్రీను వైట్ల అగడు మూవీ తీస్తున్నాడు అ మూవీ లో
హీరోయిన్ గా తమన్నా నీ ఎంపిక చేసారు .దాంతో సమంత వ్యవహార శైలి లో .మార్పు వచ్చిందీ
రెండు
రోజుల క్రితం హైదరాబాద్ లో
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పానెల్ ఫంక్షన్ లో అతిధిగా పాల్గొన్న సమంత తన
సినిమాల గురించి మాట్లాడుతూ, తాను నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’
సినిమాను ప్రమోట్ చేసుకోవడమే కాకుండా ఆ సినిమాలో హీరోగా నటించిన పవన్
కళ్యాణ ను ‘ఒరిజినల్ సూపర్ స్టార్’ అంటూ ఆకాశానికి ఎత్తేసిందీ ఈ వార్త
విన్నసూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు విపరీతమైన కోపం వచ్చిందట.సమాంత కీ మహేష్ ఎంత హెల్ప్ చేసాడో అందరీకి తేలేసిందే
దీనికి ప్రధాన కారణం సమంత నేడు
అందుకున్న స్టార్ డమ్ కు పునాది పడింది ప్రిన్స్ మహేష్ బాబు తో నటించిన
“దూకుడు’ సినిమా వల్లనే అని, దాని తరువాత మహేష్ తో నటించిన “సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వల్ల కూడా ఆమె కు ఎనలేని క్రేజ్
వచ్చిందని, ఆ వాస్తవాలను మరచిపోయి ఏ వానకు ఆ గొడుగు పట్టినట్లుగా తనకు
స్టార్ డమ్ ను క్రియేట్ చేసిన మహేష్ బాబు ప్రస్తావన కూడా లేకుండా పవన్
కళ్యాణ్ ను ఒరిజినల్ సూపర్ స్టార్ అని సమంత సంబోధిస్తుంటే మరి తమ సూపర్
స్టార్ మహేష్ పరిస్థితి ఏమిటి...? అంటూ సమంత పై కోపంగా కారాలు, మిరియాలు
నురుతున్నారట.Saturday, 6 July 2013
రొమాంటిక్ లుక్ లో అధరగొట్టబొత్తున్న పవన్?
సహజం గా సిగ్గారీ ఐన పవన్ ఇద్దరు సెక్సీ లుక్ హీరోయిన్స్ తో పాటలు పడుకోబోతున్నాడు అటు ఓ హీరోయిన్, ఇటు ఓ హీరోయిన్ మధ్యలో హీరో! ఈ ట్రయాంగిల్ లవ్
స్టోరీ పోస్టర్లు ఎంత ముద్దుగా ఉంటాయో? మాస్‌కి ఇలాంటి సినిమాలంటే బాగా
ఇష్టం. ఇద్దరు కథానాయికలతో ఓ పాటలో చిందేయడం మన హీరోలకూ మామూలే.
అయితే పవన్‌కి ఇలాంటి అవకాశం రాలేదు. తొలిసారి.. ఇద్దరమ్మాయిలతో
కలిసి ఓ పాటేసుకొంటున్నాడు.

పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం అత్తారింటికి దారేది. సమంత, ప్రణీత కథానాయికలు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారు. అందులో పవన్, సమంత, ప్రణీతలతో.. ఓ పాట తీస్తున్నారు. ''మంచి రొమాంటిక్ సెట్యువేషన్ ఇది. దేవీ మంచి ట్యూన్ ఇచ్చాడు. ఈనెల 14న పాటల్ని విడుదల చేస్తాం...'' అని చిత్రబృందం చెబుతోంది.

రామ్‌చరణ్‌కు మరో బాలీవుడ్ ఆఫర్ ??తమన్నాహీరోయిన్?
రామ్‌చరణ్‌కు మరో బాలీవుడ్ ఆఫర్
వచ్చిందా ! అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే చెర్రీ నటించిన
‘జంజీర్’ రీమేక్ త్వరలో విడుదల కాబోతోంది. దీనికి ముందే ఈ యువ హీరో మరో
ఛాన్స్ కొట్టేశాడని
సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘జంజీర్’ చిత్రం ట్రైలర్స్ చూసిన బాలీవుడ్
నిర్మాత రితేష్ సిద్దానీ చాలా ఇంప్రెస్ అయ్యారట. చరణ్ లుక్, స్టయిల్,
డ్యాన్స్ చూసి బాగున్నాయని మెచ్చుకున్నాడు. అంతేకాదు, వెంటనే దర్శకుడు
ఫర్హాన్‌అక్తర్‌తో సినిమా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
అయితే, ఇందులో అమీర్‌ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్
కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే -ఇదో మల్టీస్టారర్ మూవీ
అని చెబుతు
న్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
హిందీ చిత్రాలకు ఆసక్తి చూపుతున్న చరణ్ ఇప్పటికే ముంబైలో ఓ ఫ్లాట్ కూడా
తీసుకున్నాడు. హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి తమన్నాను అనుకుంట్టున్నారు
Subscribe to:
Posts (Atom)