క్యూట్ గా అమాయకం గా కనీపించే శ్రుతి హస్సన్ ఇప్పుడు ఒక కొత్త పాత్ర ఈ మద్య హీరోయిన్స్ అందరు వేశ్య పాత్ర లు పై పడ్డారు ..క్యూట్ గా అమాయకం గా కనీపించే శ్రుతి హస్సన్ ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోశేస్తుందీ .. అదీ వేశ్య పాత్ర.. తెలుగు లో చార్మీ ,శ్రియ ,అనుష్క ఈ పాత్ర లు చేసారు.. ఇప్పుడు కమల్ కూతురు శృతిహాసన్ హిందీ మూవీ డి-డే అనే చిత్రంలో శ్రుతి హాసన్ సురయ్యా అనే వేశ్య పాత్రలో
నటిస్తోంది.. . ‘డి-డే’ చిత్రంలో పాత్ర
పరంగా శృతిహాసన్ ముఖంపై ఓ గాటు కనిపించాలి. గాయం వల్ల ఏర్పడిన గాటుగా
కనిపించేందుకు కమల్‌హాసన్ సహకరించారట... . ‘చాచీ 420’లో మహిళగా,
‘హే రాం’ చిత్రంలో విభిన్న మేకప్‌లతో కనిపించిన కమల్, శృతి ముఖంపై గాటు
నిజమైనదానిలా కనిపించేందుకు తన అనుభవాన్ని ఉపయోగించారని సినీ వర్గాల
సమాచారం. అనేక చిత్రాల్లో వివిధ గెటప్‌లలో కనిపించి ప్రేక్షకులను
మెప్పించిన కమల్ తన కూతురు కూడా ప్రేక్షకుల మన్నన పొందేందుకు తనవంతు సహకారం
అందచేశారు. డి-డే సినిమా ఫ్లాష్‌బ్యాక్ లో ఆమె ముఖం కుడివైపు చెంపపై
ఓ గాటు ఉంటుంది. ఆమె 16 ఏళ్ల వయస్సులో వ్యభిచార వృత్తిలోకి
అడుగుపెట్టినప్పుడు ఓ గాయం అవుతుంది. ఓ విటుడు చేసిన గాయం వల్ల ఆ
గాటు
ఏర్పడుతుందని డి-డే చిత్ర వర్గాలు తెలిపాయి. ఆ గాటు నిజమైనదిలా కనిపించేందుకు కమల్‌హాసన్ సహకరించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పాత్ర చిత్రీకరణ కోసం తండ్రీ కూతుళ్లు తీవ్రంగా శ్రమించారని తెలిపాయి. గాటు రంగు, లోతు, వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పు వంటి అన్ని విషయాల్లో వీరిద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపాయి. ఇటీవల విడుదలైన డి-డే సినిమా ట్రెయిలర్‌ను చూసిన వారు శ్రుతి ముఖంపై గాయం నిజమైనదిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. డి-డే చిత్రంలో ఇంకా రిషీ కపూర్, అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్, ఆకాష్ దహియా, హుమా ఖురేషీ, చందన్ రాయ్ సన్యాల్, శ్రీస్వర దూబే నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .