Wednesday, 19 June 2013

చైనా లో దుమ్ము లేపుతున్నచిరు సాంగ్ ..


చైనా లో దుమ్ము లేపుతున్నచిరు సాంగ్ ... చైనా లో  చిరంజీవి నటించిన సినిమా లో ఒక పాట దుమ్ము రేపుతుంధీ ... ఇంటర్నెట్ ,అనే తేడా లేకుండా హాల్ చల్ చేస్తుందీ ..ధీనీకి కారణం అ సాంగ్ ను ఒక చైనా యువకుడు రీమిక్స్ చేయ్యట్టం .. ఇంతకీ  అ సాంగ్  ఏమిటీ  అనుకుంటున్నారా??అదే చిరంజీవి నటించిన 'దొంగ'..  చిరంజీవి  సినిమా లో ఎన్నో హిట్ సాంగులు వచ్చాయి. ఆయన చిత్రాల్లోని పాపులర్ పాటలు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. . ఆయన పాటలు ఇక్కడ వినిపిస్తే వింతేమీ లేదుకానీ....మన పక్కదేశం అయిన చైనాలో వినిపిస్తే వింతే మరి. చిరంజీవి నటించిన 'దొంగ' సినిమాలో ‘గోలీమార్' సాంగుకు ఇక్కడ ఎంత ప్రాచుర్యమో తెలుసుకదా. ఆ మధ్య చైనాలోని ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోలో అదే పాటను ఓ యువకుడు రీమిక్స్ చేసేశాడు. ఆ సాంగు ట్యూన్స్ చైనీయులకు బాగా నచ్చాయి. తెలుగు రాక పోయినా...ఆ పాటకు చైనీయులు తెగ వినేస్తున్నారు. పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం ‘దొంగ' చిత్రంలో గోలి మార్ పాట బాగా పాపులర్ అయింది. ఈ పాటకు..... మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. దొంగ సినిమా వివరాల్లోకి వెళితే...ఏ. కోదండరామి రెడ్డి దర్వకత్వంలో రూపొందిన ఈచిత్రానికి త్రివిక్రమరావు నిర్మాత. కె.చక్రవర్తి సంగీతం అందించారు. చిరంజీవి సరసన రాధ హీరోయిన్. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 1985లో ఈచిత్రం విడుదలైంది.
l

Tuesday, 18 June 2013

నిర్మాత గా పవన్ ??


పవన్‌ కల్యాణ్‌ భార్య రేణు దేశాయ్‌ చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఆమె మరాఠీ భాషలో సినిమాను నిర్మిస్తున్నారు. 'మంగళాష్టక్‌కే వన్స్‌మోర్‌' పేరుతో ఇది రూపొందుతోంది. ఇది భార్యాభర్తల అనుబంధం చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ... '' నేను
 
నిర్మాతగా మారటమనేది నిజమే... పుణెలో పుట్టి పెరిగాను. మరాఠీ నాటక రంగం ఎప్పుడూ మంచి స్థితిలో ఉంటోంది. అయితే ఇక్కడి సినిమా మాత్రం కొంత వెనకబడే ఉంది. నేను నిర్మాతగా తీసే తొలి చిత్రం మరాఠీలోనే కావడం సంతోషము'' అని రేణు చెబుతున్నారు. ఐతే ఇందులో  పవన్ బాగస్వామ్యం ఎంతో చేప్పలేదు  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్‌ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
ఈ  సినిమా కీ పేట్టుబడీ పవన్ దో  కాదో తెలెయలంటే కొన్నాళ్ళు అగవాలీసిందే

Saturday, 15 June 2013

8 సినిమాల నిర్మిస్తా :నిర్మాత లగడపాటి శ్రీధర్.



పేద్ద పేద్ద  సినిమా నిర్మాతలే ఏడాదీ కీ ఒకటీ రెండు సినిమాలు తీస్తుంటే ఏకం గా 8 సినిమాలు ప్రకటించారు  నిర్మాత లగడపాటి శ్రీధర్
మంచు మనోజ్ హీరోగా ‘పోటుగాడు' చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత లగడపాటి శ్రీధర్.....దీని తర్వాత తను నిర్మించబోయే మరో 8 సినిమాల వివరాలను కూడా ప్రకటించేసారు. శుక్రవారం జరిగిన శ్రీధర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన ఈ సినిమాల వివరాలు వెల్లడించారు. రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై సినిమాలను నిర్మించే లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ...‘అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసాం. అలాగే ఓ
అగ్రహీరోతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా, ఓ అగ్రదర్శకుడితో మనోజ్ హీరోగా మరో సినిమా నిర్మించబోతున్నాం' అని తెలిపారు. దీంతో పాటు ‘పోటుగాడు' చిత్ర దర్శకుడు పవన్ డైరెక్షన్లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాం. అదే విధంగా పోటుగాడు సినిమాను రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమిళంలో రీమేక్ చేయబోతున్నాం. ఓ నూతన దర్శకుడితో కన్నడ చిత్రం, మరో నూతన దర్శకుడితో ఓ కుటుంబ కథా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. పోటుగాడు సినిమా విషయానికొస్తే...కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.

హే రామ్ శ్రుతి కూడా నా ...???





క్యూట్ గా అమాయకం గా కనీపించే శ్రుతి హస్సన్ ఇప్పుడు ఒక కొత్త పాత్ర    ఈ మద్య హీరోయిన్స్ అందరు  వేశ్య పాత్ర లు పై పడ్డారు ..క్యూట్ గా అమాయకం గా కనీపించే శ్రుతి హస్సన్ ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోశేస్తుందీ .. అదీ  వేశ్య పాత్ర.. తెలుగు లో చార్మీ ,శ్రియ ,అనుష్క ఈ పాత్ర లు చేసారు.. ఇప్పుడు   కమల్ కూతురు శృతిహాసన్ హిందీ మూవీ  డి-డే అనే చిత్రంలో శ్రుతి హాసన్ సురయ్యా అనే వేశ్య పాత్రలో నటిస్తోంది.. . ‘డి-డే’ చిత్రంలో పాత్ర పరంగా శృతిహాసన్ ముఖంపై ఓ గాటు కనిపించాలి. గాయం వల్ల ఏర్పడిన గాటుగా కనిపించేందుకు కమల్‌హాసన్ సహకరించారట... . ‘చాచీ 420’లో మహిళగా, ‘హే రాం’ చిత్రంలో విభిన్న మేకప్‌లతో కనిపించిన కమల్, శృతి ముఖంపై గాటు నిజమైనదానిలా కనిపించేందుకు తన అనుభవాన్ని ఉపయోగించారని సినీ వర్గాల సమాచారం. అనేక చిత్రాల్లో వివిధ గెటప్‌లలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన కమల్ తన కూతురు కూడా ప్రేక్షకుల మన్నన పొందేందుకు తనవంతు సహకారం అందచేశారు.  డి-డే సినిమా ఫ్లాష్‌బ్యాక్ లో ఆమె ముఖం కుడివైపు చెంపపై ఓ గాటు ఉంటుంది. ఆమె 16 ఏళ్ల వయస్సులో వ్యభిచార వృత్తిలోకి అడుగుపెట్టినప్పుడు ఓ గాయం అవుతుంది. ఓ విటుడు  చేసిన గాయం వల్ల ఆ గాటు
ఏర్పడుతుందని డి-డే చిత్ర వర్గాలు తెలిపాయి. ఆ గాటు నిజమైనదిలా కనిపించేందుకు కమల్‌హాసన్ సహకరించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పాత్ర చిత్రీకరణ కోసం తండ్రీ కూతుళ్లు తీవ్రంగా శ్రమించారని తెలిపాయి. గాటు రంగు, లోతు, వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పు వంటి అన్ని విషయాల్లో వీరిద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపాయి. ఇటీవల విడుదలైన డి-డే సినిమా ట్రెయిలర్‌ను చూసిన వారు శ్రుతి ముఖంపై గాయం నిజమైనదిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. డి-డే చిత్రంలో ఇంకా రిషీ కపూర్, అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్, ఆకాష్ దహియా, హుమా ఖురేషీ, చందన్ రాయ్ సన్యాల్, శ్రీస్వర దూబే నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .


'పిజ్జా' హీరోయిన్ కు పెళ్ళీ అయ్యేందా?/


  రమ్యా నంబీశన్ గురుంచే ఇప్పుడు తమిళ్ మీడియామాటల్డుకుంటుందీ ..    అందుకు కారణం ఆమె రహస్య వివాహం చేసుకున్నట్లు ప్రచారం కావడమే. కోలీవుడ్‌లో రామన్ తేడియ సీతై, కుళ్ల నరి కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మాతృభాష మలయాళం. అక్కడే పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే రమ్యా నంబీశన్ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ను ప్రేమించి రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై రమ్యాను వివరణ కోరగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. 'తానింత వరకు పెళ్లి గురించే ఆలోచించలేదని, అలాంటిది ఏకంగా పెళ్లి చేసేస్తారా'- అంటూ మండిపడింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్నానని, తన దృష్టి అంతా నటనపైనేనని స్పష్టం చేసింది.మరో విషయం ఏమిటంటే త్వరలో తన గీతాలాపనను తమిళ ప్రేక్షకులు వినబోతున్నారని చెప్పింది. ఇప్పటి వరకు మలయాళంలో పాటలు పాడానని పేర్కొంది. తమిళంలో తొలిసారిగా రమ్మీ చిత్రం కోసం ఒక పాట పాడానని తెలిపింది. ఇకపై తరచూ పాడతానని వెల్లడించింది.

టాలీవుడ్‌లో మరో లవర్ బాయ్ ??


టాలీవుడ్‌లో మరో లవర్ బాయ్ ?? టాలీవుడ్‌లో చాల కాలం  లవర్ బాయ్ గా హళ్  చల్  చేసేడు తరుణ్ ...  ఎవ‌రైన కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు. త‌న‌కి ఫేం ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఫిజిక్‌,బ్యూటి ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉంటే చాలు. ఆ హీరోయిన్‌ని ఇట్టే ట్రాప్‌లో ప‌డేసేవాడు ..త్రిష ,శ్రియ , ఇంకా  ఆర్తి  అగర్వాల్  గురుంచీ  చేప్పక్కరెల్ధూ .. ఇప్పుడు అ పనీ  కొత్త బంగారు లోకంతో కాలేజ్ కుర్రాడిలా సిల్వర్ స్క్రీన్‌కు ఎంట‌ర్ అయిన వరుణ్ సందేస్ బర్తి చేస్తున్నాదు , హీరోయిన్స్‌కు ప్రియుడు అవుతున్నాడు.

వరుణ్ సందేస్ లిస్టు లో శ్రద్ధాదాస్,నిషా అగర్వాల్ ,అనిత,ఉన్నారు  .. శ్రద్ధాదాస్, ఇత‌గాడి గురించి స్టైట్‌గానే చెప్పింది. నేను 1 సంవ‌త్సరం పాటు వ‌రుణ్‌తో డేటింగ్ చేశాను అని. అంతే కాకుండ, కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లితోనైతే మ‌రింత క్లోజ్‌గా ప‌రిచ‌యాలు కొన‌సాగిస్తున్నాడు. నిషా అగ‌ర్వాల్‌కి వ‌రుణ్ అంటే తెగ పిచ్చి. మేమిద్దర‌మే టాలీవుడ్‌లో టాప్ హిట్ పెయిర్ అన్నట్టు, వీళ్ళ మూవీల్లో బెడ్ సీన్లు కంప‌ల్సరిగా పెట్టుకుంటున్నారు.
 లేటెస్ట్ గా .. కేథ‌రిన్ థెరిస్సా న‌టించిన మొద‌టి తెలుగు మూవీ వ‌రుణ్‌తోనే. ఇప్పుడు వ‌రుణ్‌ తన నెక్స్ట్  ఫిలిం లో కేథ‌రిన్ థెరిస్సా ను తెసుకోవలనీ  డైరెక్టర్స్  నీ డిమాండ్ చే స్తున్నాడు    టాలీవుడ్‌లో హీరోయిన్లను ఎలా ఉప‌యోగించుకోవాలో తెలిసిన వాడు ఒక్క వ‌రుణ్ మాత్రమే అని కొంద‌రు చెబుతున్న మాట‌. మొత్తానికి టాలీవుడ్ ప్లేబాయ్‌గా హీరోయిన్స్ దృష్టితో త‌న‌దైన ముద్రవేసుకుంటున్నాడు.

Thursday, 13 June 2013

మెగా బ్రదర్ నాగబాబు మారేడా ??

మెగా బ్రదర్ నాగబాబు మారడా ??తెలుగు సిని పరీశ్రమలోచిరంజీవి,మెగా బ్రదర్ నాగబాబు ల అనుభంధం గురించీ చప్పాలసిన  అవసరం లేదు ... ఈ మధ్య నాగబాబు ని  చూస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటే ఫాలోయింగ్ ఎక్కువుగా పెరుగనుందా అనే డౌట్ వస్తుందీ ..  నాగబాబు నడవడికను చూసిన ఎవరికైనా అనుమానం కలుగుతుంది. {ABNఆంధ్రజ్యోతి లో నాగబాబు ఇంటర్వ్యూ చూసేనపట్టనుండీ.. }ఇప్పటికే ‘జబర్దస్త్’ టీవీ షో ద్వారా మంచి పాపులారిటిని సొంతం చేసుకున్న నాగబాబు మెగాభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఒకే ఒక్క మనిషి. అందుకే మెగాభిమానులు చిరు, పవన్ ల తో పాటు నాగబాబు ని కూడా చాలాహైలెవెల్లోఎత్తేస్తుంటారు.ఈమధ్య తన ఆహారపు అలవాట్లులో కూడా భారీ చేంజెస్ చేసుకోని సన్నబడటం ,చిరంజీవిలానే నాగబాబు కూడా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తుండటం, కుర్రాడు సినిమాలో కీ ఎంటర్  అవ్వకముందు నుండే మంచీ feedback రావటం తో  నాగబాబు  హ్యాపీ గా ఉన్నాడు ..