రాజమౌళి బాహుబలి స్క్రిప్ట్ లీక్ ?? రాజమౌళి బాహుబలి కథ మీడియా కీ
లీక్ అయిందా ??అవును అంటున్నారు ఫిలిం నగర్ జనాలు బాహుబలి స్టోరీ ఇదే
అంటూ జూమ్ టెలివజన్ ఇటివల వరస కధనాలు ప్రసారం చేసేందీ.. బాహుబలి స్టోరీ
జూమ్ చేతికి ఎలా వెళ్ళిందో ఎవ్వరికి తెలియటం లేదు. రాజమౌళీ మైండ్‌ను
ఎవరైనా దొంగిలించారా అంటే అది సాధ్యం కాదు. కాని రాజమౌళి
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి మూవీ స్టోరీ జామ్
టెలివిజన్‌లో సీన్ టు సీన్ విడదీసి మరీ చెబుతున్నారు.
మేటర్ ఏంటంటే గత రెండు రోజులుగా జూమ్ టెలివిజన్‌లో రాజమౌళీ దర్శకత్వంలో రాబోతున్న బాహుబలి స్టోరీ గురించి ఎక్ల్సూజివ్ రిపోర్ట్స్‌ను ఇస్తుంది. రాజమౌళి తెలుగులో తీసిన ఈగ మూవీ హిందిలో మక్కి పేరుతో డబ్ అయింది. అది అక్కడ కూడ ఫేం అవడంతో రాజమౌళీ పేరు బాలీవుడ్‌లోనూ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో మక్కి డైరెక్టర్ రాజమౌళి వంద కోట్లతో మూవీ తీస్తున్నాడు, అది 8వ శతాబ్దానికి సంభందించి మూవీ అంటూ అసలు స్టోరీను తెగ ప్లే చేసింది.