Saturday, 26 October 2013

దుమ్ము రేపుతున్న గబ్బర్ సింగ్ 2 : డైలాగ్స్ లీక్??


.ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ మొధలవలకుండనే డైలాగ్స్ భయటికి  వచ్చాయి 


గోవాలో జ‌రుగుతున్న స్క్రిప్ట్ వ‌ర్క్ లో ప‌వ‌న్ కూడా పాల్గోంటున్నాడు. విశేషం ఏంటంటే గ‌బ్బ‌ర్ సింగ్ లోలాగే ఈసినిమాలోనూ ప‌వ‌ర్ పుల్ డైలాగ్స్ వున్నాయ‌ట‌. స్క్రీప్ట్ వ‌ర్క్ లో పాల్గోంటున్న వారి లెక్క ప్ర‌కారం గ‌బ్బ‌ర్ సింగ్2లోని కొన్ని పంచ్ డైలాగ్స్ మీకోసం………….
డైలాగ్1; మొన్న తిక్క చూపించా..ఇప్పుడు చుక్కలు చూపిస్తా.
డైలాగ్2; ఫ‌స్ట్ పార్ట్ లో నాకు తిక్క వుంది.. ఈ పార్ట్ లో లేదురోయ్…
డైలాగ్3; నేను పంచ్ లేస్తే విజిల్స్ ప‌డ‌తాయి. అదే నాపై పంచ్ లేయాల‌ని ట్రై చేస్తే నేను ఇచ్చే కౌంట‌ర్ కి నువ్వు ఎన్ కౌంట‌ర్ అయిపోతావ్.
డైలాగ్4; నేను టెంప‌ర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడ‌తానురోయ్
డైలాగ్5; క‌రెంట్ తీగ‌లో ప‌వ‌ర్….నా ఒంట్లో ప‌వ‌ర్ బ‌య‌ట‌కు క‌నిపించ‌వురా. దాన్ని ప‌ట్టుకున్నా….న‌న్ను ముట్టుకున్నా సేమ్ డెత్.
డైలాగ్6; ఎవ‌డు కొట్టినా బ్ల‌డ్ వ‌స్తుంది.నేను కొడితే బ్ల‌డ్ తో పాటు భ‌యం కూడా వ‌స్తుందిరా.
చ‌దువుతుంటేనే భ‌లే ధ్రిల్ గా అనిపిస్తుందిక‌దా..? మ‌రి ప‌వ‌న్ నోట వినిపిస్తే రికార్డ్స్ బ‌ద్ద‌లే.

పబ్లిక్ లో డోసు పెంచిన త్రిష

ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది.  
పబ్లిక్ లో డోసు పెంచిన త్రిష 
ఈ  టెక్నిక్  త్రిష కు బాగా తెలుసు కాబట్టే  10 ఎళ్ళు తెలుగు,తమిళ్ ,హిందీ సినిమా పరిశ్రమ ల ను ఒక ఉపు  ఉపింది .   
 స్టార్ హీరోయిన్‌గా దశాబ్దకాలం పాటు తెలుగు, తమిళ చిత్ర సీమల్లో తన హవా కొనసాగించిన త్రిష దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. అయితే వయసు పైబడుతుండటం, కొత్త హీరోయిన్ల పోటీ పెరగడంతో త్రిషకు అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది. ఇటీవల త్రిష నటించిన తమిళ చిత్రం ‘


 
Endrendrum Punnagai' ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు బాల తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో చిట్టిపొట్టి డ్రెస్సులో తన గ్లామర్  ప్రదర్శించింది త్రిష. అఫ్ కోర్స్....సినీ పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణమే అనుకోండి. తన అభిమానులకు కనువిందు చేయడానికే త్రిష ఇలా హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో దర్శనం ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
.....ఫైనల్ గా  ఎక్కడ గ్లామార్ చూపించాలో ,ఎక్కడ తగ్గించాలో బాగా తెలిసిన బామా  త్రిష  ఒక్కరే.. ఏమంటారు??

త్వరలో కాజోల్ పేళ్లి??


త్వరలో కాజోల్  పేళ్లి?? 
 ఓవర్ వెయిట్ ,హెడ్ వెయిట్ తో టాలీవుడ్ కి దురం ఐన కాజోల్ పేళ్లి చేసుకోబోతుందా ?? అంటే  ఫిల్మ్ నగర్ జనాలు అవుననే అంటున్నారు 
 అయితే కాజల్ చేతిలో ..రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను రీసెంట్ గా పూర్తి చేసి, ఇంటికే పరిమితమైంది. అయితే ఆయా సినిమా నిర్మాతలు .. ప్రచారం కోసం రావాల్సిందని కాజల్ ను సంప్రదించిన సమయంలో.. వారి పై కాజల్ కత్తులు నూరినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు కాజల్ ను ఎంత బ్రతిమాలిన.. ప్రచారానికి మాత్రం రానని మొండికేసినట్లు సమాచారం. మీరు ఈ సినిమాల్లో హీరోయిన్ కాబట్టి రావాలని నిర్మాతలు గట్టిగా చెప్పటంతో.. కాజల్ రెచ్చిపోయి, నేను రాను.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండని, తమిళ నిర్మాతలను కాజల్ కడిగిపారేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే కోలీవుడ్ నిర్మాతలు కాజల్ పొగరను తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.  
అయితే కాజల్ అలా రెచ్చిపోవటానికి కారణం ఉందని కొంతమంది అంటున్నారు. రీసెంట్ గా ఆమె చెల్లికి పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. అయితే కాజల్ కూడా పెళ్లిచేసుకుని లైఫ్ లో సేటేల్ అవ్వలనుకుంటునట్లు సమాచారం..ఉద్దేశంతోనే కాజల్ సినిమాలకు దూరమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక సినిమాల్లో నటించేందుకు కాజల్ ఇష్టం లేదనే విషయం అర్థమవుతుంది. అందుకే తమిళ నిర్మాతలకు చుక్కలు చూపించిందని విమర్శలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. 



100 కోట్ల హీరో పవనే :5 ఎళ్ళ ముందే చేప్పిన రాజమౌళి ?


100 కోట్ల హీరో పవనే :5 ఎళ్ళ ముందే చేప్పిన  రాజమౌళి ? 
పవన్ గురించి పవన్ స్టామినా  గురుంచి ప్రత్యేకం మనం చేప్పక్కర్లద్దు 
కానీ టాప్ డైరెక్టర్  చేపితే భావుంటుంది   ఇన్నాళ్ళూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆల్‌టైం రికార్డుగా నిలిచిన తన సినిమా (మగధీర)ను, తాజాగా 'అత్తారింటికి దారేది' సినిమా అధిగమించడం ప

ట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్‌నీ, ఆయన అభిమానుల్నీ ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందించాడు.

దీనిపై ఆయన చెబుతూ, "ఐదేళ్ళ క్రితం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిగారు మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ, 'తెలుగులో ఒక మంచి సినిమా నిర్మిస్తే కనుక 100 కోట్ల సినిమా అవుతుంది. అంతటి శక్తి తెలుగు సినిమాకు వుంది' అన్నారు. 

ఆ సమయంలో ఆయన మాటలు జోక్‌లా అనిపించి, మేం నవ్వుకున్నాం. కానీ, ఈ రోజు ఆయన మాటలు నిజమయ్యాయి. ఇది 'అత్తారింటికి దారేది' సినిమా యూనిట్‌కే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం" అంటూ ట్విట్టెర్లో పోస్ట్ చేశాడు.

"సినిమా ఇండస్ట్రీకి దారేది "


సినిమాయే జీవితం అనుకునే వారికి స్వాగతం. bioscopefilmy.com వారి సౌజన్యంతో వెలువడుతున్న "ప్రోగ్రెస్ of 24 క్రాఫ్ట్స్" సినీ పత్రిక న్యూ టాలెంట్ కు దారి చూపుతుంది. ప్రతివారం నూతన నటినటులను మరియు  నూతన టేక్నీసియన్స్ ను సినీ ప్రముఖులకు పరిచయం చేస్తుంది. ట్రై చెయ్యండి  


Mail : info@bioscopefilmy .com 
Contact : 040-65556433

Saturday, 14 September 2013

మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??


మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??
మహేష్ మరోసారి తన ఉన్నత  వ్యక్తిత్వన్ని చాటుకున్నాడు ....
  టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటి గృహప్రవేశ ని కి వేల్లాడు . ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుటున్నరా ??? అక్కడే  ఉంది ట్విస్ట్ ...  .మహేష్ ని ఈ పొగ్రమ్  కు ఎవరు పిలవలేదు ...  సుకుమార్ హైదరాబాద్ లో ఈ మధ్యనే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా చేద్దామని తనకు బాగా తెలిసిన కొద్ది మంది అతిధులను మాత్రమే ఆహ్వానించాడు. అయితే సుకుమార్ కు హీరో అల్లుఅర్జున్ కూ ఉన్న సన్నిహితం వల్ల ఈ కార్యక్రమానికి బన్నీని ఆహ్వానించడం బన్నీ రావడం జరిగిందట.

సుకుమార్ ఇంటి గృహప్రవేశ ముహూర్తం తెల్లవారుజామున 2 గంటలకు అవడంతో ఆ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ ను సుకుమార్ తన ఇంటి గృహప్రవేశానికి పిలవ లేదట. అయితే తాను నటిస్తున్న ‘1’ సినిమా నిర్మాతల ద్వారా ఈ విషయాన్నీ తెలుసుకున్న మహేష్ తనను సుకుమార్ పిలవక పోయినా అంత రాత్రి తన భార్య నమ్రతతో కలిసి ఆ కార్యక్రమానికి హాజరై సుకుమార్ కు షాక్ ఇచ్చాడట. అక్కడే అదే కార్యక్రమంలో సుకుమార్ తో ఉన్న బన్నీతో తెల్లారే వరకూ సినిమాలు రాష్ట్ర రాజకీయాల పై పిచ్చా పాటి మాట్లాడుకున్నారట. మరొక ఆశక్తి కర విషయం ఏమిటంటే ఇలా అభిమానంగా మాట్లాడుకున్న వీరిద్దరి సినిమాలు ‘1’ నేను ఓక్కడినే, ‘రేసు గుర్రం’ సినిమాలు సంక్రాంతి బరిలో పోటాపోటీ గా విడుదల కాబోతుండటం ట్విస్ట్. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అనీ మరోసారి నిరుపించాడు ప్రిన్స్ ...  .

తక్కువ రేట్ కే ఇలియానా??




తక్కువ రేట్ కే ఇలియానా
బాలీవుడ్‌ లో యాడ్స్ చేయ్యలంటే క‌త్రినాకైఫ్‌,ప్రియాంక‌చోప్ర.బిపసా వంటి స్టార్ లు కోట్లు తీసుకుంటున్నారు ...  ఇప్పుడు ఇలియానా వాళ్ళందరికీ ఒక జలక్ ఇచ్చింది .. బ‌ర్ఫీ హిట్ కొట్టిన ఇలియానాని త‌క్కువ అంచ‌నా వేసింది బాలీవుడ్‌. బాలీవుడ్ లో ఇలియానా ఎంట్రి  చూసి ఏంటీ ఈ సౌత్ ఎక్ష్పొస్సింగ్ బ్యూటీ ఛీప్ ఎక్స్‌ప్రెష‌న్స్ అంటూ ఇలియాన అందాల‌ను వెట‌కారం చేసారు  . కొంత లాంగ్ గ్యాప్ తీసుకున్న త‌రువాత ఇలియాన వ‌రుస తక్కువ రేట్ కే ఆఫ‌ర్లతో బాలీవుడ్ హీరోల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. . ఇలియాన ఎట్ ప్రెజంట్‌ ఫ‌టాఫోస్టర్‌నిక్లాహీరో మూవీలో షాహిద్‌క‌పూర్ స‌ర‌స‌న న‌టిసంది. త‌రువాత హ్యాపిఎండిగ్ మూవీలో సైఫ్అలీఖాన్ స‌ర‌స‌న న‌టిస్తుంది. అలాగే తెల‌గు మూవీ కందిరీగ రిమేక్‌లోవ‌ర‌ణ్‌ధ‌వాన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేస్తుంది.

ఇలా వరసగా 3 సినిమాలు ఒప్పుకుని  2014వ సంత్సరానికి ఫుల్‌ఫిల్ చేసుకుంది. ... ఇలియాన అందాల‌కి బాలీవుడ్ ఫిదా అయింది. వ‌రుస ఆఫ‌ర్లతో పాటు ఎండోర్స్‌మెంట్ కూడ ఇలియాని వ‌ద‌ల‌డం లేదు. క‌త్రినాకైఫ్ ,దీపిక కంటే హాట్ లుక్స్ ఉన్న ఇలియాన‌, త‌క్కువ రేటుకే యాడ్స్ ఒప్పుకోవ‌డంతో అంద‌రూ ఇలియానాకే ఆస‌క్తి చూపుతున్నారు. లేటెస్ట్‌గా వ‌ర్వ్ మ్యాగ్జైన్ కోసం ఇలియాన ఇలా హాట్ ఫోజ్‌ల‌న ఇచ్చింది. ఈ ఫోటోషూట్‌ను చూసిన అంద‌రూ ఇలియాన ఆక్టింగ్ కంటే  అందాల‌పైనే ఫోక‌స్ చేస్తున్నారు. ఏదో ర‌కంగా బ్రాండ్ ప్రమోష‌న్ కోసం ఇలియాన బ్రాండింగ్‌ను కోరుకుంటున్నారు. దీంతో క‌త్రినాకైఫ్‌,ప్రియాంక‌చోప్ర,దీపిక,అసిన్, ఎండోర్స్‌మెంట్స్‌కి కొద్దిగా గండి ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు
.