ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది.
పబ్లిక్ లో డోసు పెంచిన త్రిష
ఈ టెక్నిక్ త్రిష కు బాగా తెలుసు కాబట్టే 10 ఎళ్ళు తెలుగు,తమిళ్ ,హిందీ సినిమా పరిశ్రమ ల ను ఒక ఉపు ఉపింది .
స్టార్ హీరోయిన్గా దశాబ్దకాలం పాటు తెలుగు, తమిళ చిత్ర సీమల్లో తన హవా కొనసాగించిన త్రిష దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. అయితే వయసు పైబడుతుండటం, కొత్త హీరోయిన్ల పోటీ పెరగడంతో త్రిషకు అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది. ఇటీవల త్రిష నటించిన తమిళ చిత్రం ‘
Endrendrum Punnagai' ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు బాల తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో చిట్టిపొట్టి డ్రెస్సులో తన గ్లామర్ ప్రదర్శించింది త్రిష. అఫ్ కోర్స్....సినీ పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణమే అనుకోండి. తన అభిమానులకు కనువిందు చేయడానికే త్రిష ఇలా హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో దర్శనం ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.....ఫైనల్ గా ఎక్కడ గ్లామార్ చూపించాలో ,ఎక్కడ తగ్గించాలో బాగా తెలిసిన బామా త్రిష ఒక్కరే.. ఏమంటారు??